BigTV English

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Pranayagodari Movie: ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. కొత్ కొత్త కాన్సెప్ట్ తో వస్తూ ప్రేక్షులను ఎంతగానో అలరిస్తున్నాయి. బడ్జెట్ తక్కువైనా భారీ కంటెంట్ తోనే వస్తున్నాయి. ఈ కోవకు చెందినదే ‘ప్రణయగోదారి’ సినిమా. రిఫ్రెషింగ్ ఫీల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి పి.ఎల్. విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ఈ సినిమాకు పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సదన్ – యాంక ప్రసాద్ హీరోయిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Also Read: మా అమ్మ కల నెరవేర్చాను.. ఎన్టీఆర్ ఎమోషనల్

ఇప్పటికే రిలీజైన ప్రణయ గోదావరి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ కు గుడ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో పాటను సినిమా బృందం విడుదల చేసింది. గు గు గ్గు… అంటూ సాగే ఈ హుషారైన పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటకు అందించిన మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్ గా కానున్నది. భార్గవి పిల్లై యువతను కట్టి పడేసేలా ఉన్నది.


ఈ సందర్భంగా గమేష్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ప్రణయగోదారి సినిమాలోని గు గు గ్గు.. అనే స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ పాట నిజంగా చాలా బాగుంది. హుక్ స్టెప్స్ సూపర్ గా ఉన్నాయి. ఈ మూవీని అందరూ ఆదరించి సక్సెస్ చేయాలి. విఘ్నేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ సక్సెస్ ను సాధించాలి’ అని ఆయన అన్నారు. సాయి కుమార్‌తోపాటు పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా, ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ప్రకటించనున్నది.

Also Read: వారసులు లేకుండా సంబరాలా.. ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ?

సాంకేతిక వర్గం…

బ్యానర్ – పీఎల్వీ క్రియేషన్స్
నిర్మాత – పారమళ్ల లింగయ్య
డైరెక్టర్ – పీఎల్ విఘ్నేష్
మ్యూజిక్ డైరెక్టర్ – మార్కండేయ
కెమెరా – ఈదర ప్రసాద్
డిజైనింగ్ – టీఎస్ఎస్ కుమార్
చీఫ్ కోడైరెక్టర్ – జగదీష్ పిల్లి
అసిస్టెంట్ డైరెక్టర్ – గంట శ్రీనివాస్
కొరియోగ్రాఫీ – కళాదర్, మోహనకృష్ణ, రజినీ
ఎడిటర్ – కొడంగటి వీక్షిత వేణు
క్యాస్టింగ్ డైరెక్టర్ – వంశీ ఎమ్
ఆర్ట్ – విజయకృష్ణ

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×