E-Paper
Advertisement

Krishna Favourite Hero: ఈ తరం హీరోల్లో మహేష్ బాబు కాకుండా సూపర్ స్టార్ కృష్ణకు ఫేవరెట్ ఎవరో తెలుసా..!

Krishna Favourite Hero: ఈ తరం హీరోల్లో మహేష్ బాబు కాకుండా సూపర్ స్టార్ కృష్ణకు ఫేవరెట్ ఎవరో తెలుసా..!
Advertisement

Krishna Favourite Hero: సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక లెజెండరీ నటుడు. ఆయన తన కాలంలో ఎన్నో హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. కృష్ణ గారి కుటుంబం కూడా సినీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆయన కుమారుడు మహేష్ బాబు ఈ తరం టాప్ హీరోగా ఎదిగాడు.

 

అతను అంటే ఇష్టం..!

Advertisement

 

అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. మహేష్ బాబు కాకుండా ఈ తరం హీరోల్లో కృష్ణ గారికి మరెవరు ఇష్టమో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉంటారు. కృష్ణ గారు పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను చెప్పినప్పుడు, యువ హీరోలలో టాలెంట్ ఉన్న వారిని ఎప్పుడూ ప్రోత్సహించేవారు.

Advertisement

కృష్ణ గారికి ముఖ్యంగా కథల ఎంపికలో కొత్తదనం చూపించే హీరోలు నచ్చుతారని ఆయన చెబుతూ ఉండేవారు. సినిమాల్లో కేవలం స్టైల్ కాకుండా, కథకు ప్రాధాన్యం ఇచ్చే నటులను ఆయన అభినందించేవారు. ఈ నేపథ్యంలో నేచురల్‌గా నటించే హీరోలు ఆయనకు ఎక్కువగా నచ్చినట్టు అయినా చెప్పకువచ్చేవారు. ఇక ఆయన ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఈ తరం హీరోల్లో.. మహేష్ బాబుతో పాటు తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని తెలిపారు.

 

కృష్ణ అభిమానం పొందిన హీరో..

 

ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలలో కొందరు తమ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిని కృష్ణ గారు ఎప్పుడూ మెచ్చుకునేవారు. ఆయనకు నటనలో నిజాయితీ, పాత్రకు తగ్గట్టుగా ప్రదర్శన ఇవ్వడం ముఖ్యమని భావించేవారు.

 

మహేష్ బాబు తన వారసుడిగా ఎదిగినా, కృష్ణ గారు ఎప్పుడూ ఇతర హీరోలను కూడా సమానంగా గౌరవించేవారు. మంచి సినిమా వస్తే, అది ఎవరిదైనా సరే ఆయన ప్రశంసించడంలో ముందుండేవారు. కృష్ణ గారు ఒక్క హీరోకే పరిమితం కాలేదు. టాలెంట్ ఉన్న ప్రతి యువ హీరోను ఆయన ఆదరించారు.

 

ఇక ఆయన కొడుకు మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా వారణాసి షూటింగ్లో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు తెలుగులో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న ఈ హీరో రాజమౌళి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ పేరు తెచ్చుకుంటారని అభిమానులు ఆశలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Mahesh Babu Vs Rajamouli: కొట్టుకుంటున్న మహేశ్ ; రాజమౌళి.. కౌంటర్ ఇచ్చిన ఆర్జీవి!

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×