BigTV English

Husband Psychology : పెళ్లైన మగవారు వేరే స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు..?

Husband Psychology : పెళ్లైన మగవారు వేరే స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు..?

Husband Psychology : పెద్దలు కుదిర్చిన పెళ్లైనా.. ప్రేమ పెళ్లైనా.. కొన్నేళ్ల తర్వాత మగవారి ఆలోచనల్లో మార్పు వస్తుంది. వారి భార్య ఎంత అందంగా ఉన్నా ఇతర మహిళలకు ఎట్రాక్ట్ అవుతారు. ఫలితంగా పక్క చూపులు చూడటం మొదలవుతుంది. చిన్న ఇల్లు అనే అంశం తెరపైకి వస్తుంది. ఈ కోణంలో చాలా సినిమాలే వచ్చాయి.


పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంతో చాలా మార్పులు వస్తాయి. అబ్బాయి, అమ్మాయిల జీవితం పూర్తిగా మారుతుంది. ఇద్దరు కూడా వారి పాట్నర్‌ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. కానీ కొందరు భర్తలు పరాయి మహిళలను ఇష్టపడతారు. ఇలా మగవారు ఎందుకు మారిపోతారో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా పెళ్లికి ముందు చాలా మంది మగవారు చాలా స్వేచ్ఛగా ఉంటారు. చదువుకునే సమయంలోనూ, ఉద్యోగం చేసే సమయంలోనూ.. స్వేచ్ఛగా ఉంటారు. ఆ సమయంలో వారిపై ఎటువంటి ఆంక్షలు ఉండవు.


మగవారు పెళ్లైన తర్వాత వారి స్వేచ్ఛ ఒక్కసారిగా పోయిందనే ఫీలింగ్‌లోకి వస్తారట. ఇదంతా బాధ్యతల వల్ల వచ్చిందనే విషయాన్ని పక్కనబెట్టి.. దీనికి కారణం వారి భార్య అని భావిస్తారట. ఈ సమయంలో ఇతర మహిళల్ని ఇష్టపడతారని చెబుతున్నారు.

మగవారికి పెళ్లి తర్వాత ఏదైనా విషయంలో తృప్తి లేకపోతే దాని నుంచి వెంటనే దూరంగా ఉంటారంట. కాబట్టి పెళ్లి విషయంలోనూ.. భార్య నుంచి వారు కోరుకునే ఆనందం దొరకని సమయంలో.. వేరే మహిళలకు అట్రాక్ట్ అవుతారని అంటున్నారు.

ప్రతి భర్త కూడా భార్య తనని ఇష్టపడాలి. వారినే లోకంగా భావించాలని, అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటారట. అయితే ఇలా జరగని పక్షంలో .. వేరే మహిళల్ని కోరుకుంటారని చెప్తున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×