E-Paper
Advertisement

Mahanadi Coalfields : మహానది కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు..దరఖాస్తులకు ఆహ్వానం..

Mahanadi Coalfields : మహానది కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు..దరఖాస్తులకు ఆహ్వానం..
Advertisement

Mahanadi Coalfields : ఒడిశాలోని బుర్లా జాగృతి విహార్‌లోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ అనుబంధ సంస్థ- మహానది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 295 ఖాళీలున్నాయి. అందులో జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌ పోస్టులు 82 ఉన్నాయి. మైనింగ్‌ సర్దార్‌ పోస్టులు 145 , సర్వేయర్‌ పోస్టులు 68 ఉన్నాయి.

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 10+2 విద్యార్హత ఉండాలి. డిప్లొమా/ డిగ్రీ (మైనింగ్‌/ మైన్‌ సర్వేయింగ్‌ ఇంజినీరింగ్‌) చదివి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2023 జవనరి 23 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుం రూ. 1000గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుం మినహాయింపు ఉంది. 2023 జనవరి 03 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపించడానికి జనవరి 23 వరకు గడువు ఉంది.

Advertisement

మొత్తం ఖాళీలు: 295

  1. జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌: 82 పోస్టులు
  2. మైనింగ్‌ సర్దార్‌: 145 పోస్టులు
  3. సర్వేయర్‌: 68 పోస్టులు

అర్హత: 10+2, డిప్లొమా/ డిగ్రీ (మైనింగ్‌/ మైన్‌ సర్వేయింగ్‌ ఇంజినీరింగ్‌)
వయసు: 23/01/2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా
దరఖాస్తు రుసుం: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుం మినహాయింపు )
ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరణ: 03/01/2023
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 23/01/2023
వెబ్‌సైట్‌: www.mahanadicoal.in/Welcome.php

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×