Big Stories

Snake : ఆ స్నేక్.. శృంగారం తర్వాత మగ పామును చంపేస్తుంది.. !

Snake : శృంగారం అనేది ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకమైనది. శృంగారం పట్ల మనోభావాలు, ప్రతి చర్యలు ప్రతి జీవికి వేరువేరుగా ఉంటాయి. ఇది మనుషులకైనా, ఇతర పశుపక్ష్యాదులైనా, పాములకైనా ఒక్కటే. భూమిపై జీవం మనుగడకి పాములు మనుగడ ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇదంతా పక్కనబెటితే.. దక్షిణ అమెరికాలోని జెయింట్ అనకొండ అనే పాము శృంగారం తర్వాత.. మగ పామును తినేస్తుందట. ఆడపాము శృంగారం సమయంలో మగ పాముపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంది.

- Advertisement -

ఈ జెయింట్ పాముల జాతిలో ఆడ పాము పెద్దయిన తర్వాత సెక్స్ సమయంలో దాని శరీరం స్రవించే రసాయనాల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. మగ పాము కంటే కూడా చాలా శక్తిమంతంగా.. ఐదు రెట్లు పెద్దదిగా తయారవుతుంది. పాములలో ఆడ పాము పరిమాణం పెద్దదిగా ఉండటం మగపాముకు మంచిది కాదు. ఎందుకంటే శృంగారం సమయంలో మగ పాము తన తోకతో ఆడ పామును నెడుతూ జననాంగాల వద్దకు చేరుకుంటుంది. కాబట్టి శృంగారం కోసం మగ పాము శరీరం ఆడ పాము కంటే పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు.

- Advertisement -

ఆడ పాము పరిమాణం పెద్దగా ఉండటం వల్ల గుడ్లు పెట్టి పిల్లలకు జన్మనిస్తుంది. దీని కారణంగా చిన్న మగ పాములు పెద్ద ఆడ పాములతో శృంగారం చేయడం ఇష్టపడతాయి.శృంగారం కోరికలు మాత్రం ఎక్కువగా ఆడ పాముల్లోనే కలుగుతాయి. ఆడ పాము చల్లని లేదా వేడి వాతావరణంలో నిద్రాణస్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు దాని చర్మాన్ని తొలిగిస్తుంది. ఈ సమయంలోనే ఆడ పాము ఫెరోమోన్ అనే హార్మోన్ కూడా విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ వాసనను మగ పాములు పసిగడతాయి. వాసన సామంతోనే ఆడ పాము పరిమాణాన్ని తెలుసుకుంటుంది.

వయసులో ఉన్న ఆడ పాములను ఆకర్షించడానికి మగ పాములు ప్రయత్నించవు. పరిమాణంలో పెద్ద ఆడ పాము కనిపిస్తే మాత్రం మగ పాములు వేగంగా దాని వైపు కదులుతుంది. సెక్స్ విషయంలో ఆడ పాముకు మగ పాము సంతృప్తిని ఇవ్వకుంటే దానిని వెంటనే దూరంగా నెట్టేసి మరొక మగ పామును చూసుకుంటుంది. మగ పాము స్పర్శను బట్టి ఆడ పాము దాని బలాన్ని అంచనా వేస్తుంది. ఆడ పాములు ఎక్కువగా వేర్వేరు మగ పాములతో శృంగారం చేయడాన్ని ఆసక్తిగా ఉంటాయి.

ఏ పాము తనకు పిల్లలను ఇస్తుందో తెలుసుకోవడానికి ఆడ పాము ఇలా చేస్తుంది. శుక్రకాణాలను కొన్ని రోజుల పాటు ఆడ పాములు భద్రపరుచుకుంటాయి. అన్నింటికన్నా శృంగారం ఉద్దేశం తరువాతి తరానికి జన్మనివ్వడమే. అందుకే ఆడ పాము అనేక పాములతో శృంగారంలో పాల్గొంటుంది. ఆడ పాములు శృంగారం తర్వాత ఫెరోమోన్ అనే హార్మోన్‌ను రిలీజ్ చేస్తాయి. దీని ద్వారా ఇక శృంగారం అయిపోయిందనే సందేశం మగ పాముకు ఇస్తుంది. దీనిని మేటింగ్ ఫ్లగ్ అంటారు. ఆ సమయంలో ఆడ పాము జననేంద్రియాలు మూసుకుపోతాయి.

మగ పాములు కోరునప్పటికీ ఆడ పాములు శృంగారంలో పాల్గొనవు. ఎందుకంటే మగ పాము స్మెర్మ్ ఆడ పాము జననేంద్రియాలలలోకి ప్రవేశించడం కష్టం. కానీ కొన్ని సందర్భాల్లో మగ పాము స్పెర్మ్ నెమ్మదిగా ఆడ పాము అండాశయాలకు చేరుకుంటుంది. ఆడ పాము సంభోగం తర్వాత మగ పామును మింగేస్తుంది. కాబట్టి శృంగారం తర్వాత మగ పాము వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాయి. ఇది ప్రతిసారి జరగదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News