E-Paper
Advertisement

Lander Vikram update: మరోసారి విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్.. వీడియో రిలీజ్..

Lander Vikram update: మరోసారి  విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్.. వీడియో రిలీజ్..
Advertisement
Vikram lander chandrayaan 3 news

Vikram lander chandrayaan 3 news(Today latest news telugu):

చంద్రయాన్‌-3 పై మరో లేటెస్ట్ అప్ డేట్ ను ఇస్రో అందించింది. విక్రమ్‌ ల్యాండర్ నిర్దేశించిన టార్గెట్ ను మించి పనితీరును ప్రదర్శించిందని ట్వీట్ చేసింది. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

ఇస్రో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ల్యాండర్ మరోసారి సక్సెస్ ఫుల్ గా పనిని పూర్తి చేసింది. దానికి ఇచ్చిన సంకేతాలతో ల్యాండర్ ఇంజిన్లను మండించుకుంది. 40 సెంటీమీటర్ల గాల్లోకి లేచింది. 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఇస్రో వివరించింది.

Advertisement

విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి ఉపరితలంపై నుంచి పైకి ఎగిరి రెండోసారి సాఫ్ట్ ల్యాండింగ్ అయిందని వెల్లడించింది ఇస్రో. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఆగస్టు 23న
ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై సురక్షితంగా ల్యాండ్ అయింది. విక్రమ్ ల్యాండర్ ల్యాండైన ప్రదేశానికి శివశక్తి పాయింట్‌గా పేరుపెట్టారు. ఇప్పుడు రెండోసారి సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×