E-Paper
Advertisement

చిరు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడేం చేస్తోందో తెలుసా?

చిరు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
Advertisement

Tollywood: సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులకి ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎన్నో సినిమాలు ఈ చైల్డ్ ఆర్టిస్టులను బేస్ చేసుకుని తెరకెక్కినవే. అలాంటి చైల్డ్ ఆర్టిస్టులు ఒకప్పుడు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి అత్యధిక రెమ్యూనరేషన్ తో అబ్బురపరిచి, ఆ తర్వాత హీరోలుగా, హీరోయిన్లుగా అవతరించారు. మరికొంతమంది చదువుల నిమిత్తం ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఆ తర్వాత ఉన్నట్టుండి కనిపించి అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసింది ఇప్పటికే తేజా సజ్జా వంటి చైల్డ్ ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా స్టార్లుగా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇలా ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హోదాను దక్కించుకుంటే. ఇప్పుడు మరో చైల్డ్ ఆర్టిస్టు అందరి దృష్టిని ఆకట్టుకుంది.. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె..ఇప్పుడు ఏం చేస్తోంది? ఎక్కడ ఉంది? అనే విషయాలు మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఆమె ఎవరు? ఏ సినిమాలో నటించింది.ఇప్పుడేం చేస్తోంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

ఒక్కసారిగా దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన శ్రియ శర్మ..

ఆమె ఎవరో కాదు చైల్డ్ ఆర్టిస్టు శ్రియా శర్మ. మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి అరంగేట్రం చేసిన ఈమె.. ఆ తర్వాత మహేష్ బాబు దూకుడు, రామ్ చరణ్ రచ్చ వంటి చిత్రాలలో నటించింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ముద్దులొలికే మాటలతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ చిన్నది.. 150 కి పైగా ప్రకటనలలో మెరిసి అందరిని మెస్మరైజ్ చేసింది. ఇకపోతే ‘నిర్మల కాన్వెంట్’ సినిమాలో చివరిగా నటించి, ఆ తర్వాత నటనకు దూరమయింది. ఇకపోతే తాజాగా 29వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆమె తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇక ఇన్నేళ్ల తర్వాత శ్రియా శర్మ ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యేసరికి అమ్మడు ఇప్పుడు ఏం చేస్తోంది? ఎక్కడ ఉంది అంటూ అభిమానులు తెగ వెతికేస్తున్నారు.

Advertisement

also read:“తస్సాదియ్యా”.. ఫుల్ జోష్ లో సామ్.. ఫస్ట్ సింగిల్ ముహూర్తం ఫిక్స్!

రచయిత్రిగా అడుగు..

అసలు విషయంలోకి వెళ్తే..ప్రస్తుతం రచయిత్రి గా మారింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తన కలానికి పదును పెట్టి ‘కర్మ బ్యాక్ ఫైర్డ్’ అనే పుస్తకాన్ని రచించింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంది శ్రియా శర్మ.. ప్రస్తుతం శ్రియాశర్మకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో శ్రియా శర్మ అప్పుడే ఇంత పెద్దదైపోయిందా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది నటన రంగంలోకి అడుగుపెడుతుందనుకుంటే రచయిత్రిగా మారిందా అని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అక్కడ రచయిత్రిగా ఇక్కడ హీరోయిన్గా అలరించాలి అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరి శ్రియ శర్మ అడుగులు ఎటువైపు వేస్తుందో చూడాలి..

Advertisement

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×