BigTV English

Motorola Edge 30 Ultra: 200MP కెమెరా గల స్మార్ట్‌ఫోన్ సగం ధరకే.. ఎగబడి కొనేస్తున్న కస్టమర్లు..!

Motorola Edge 30 Ultra: 200MP కెమెరా గల స్మార్ట్‌ఫోన్ సగం ధరకే.. ఎగబడి కొనేస్తున్న కస్టమర్లు..!

Motorola Edge 30 Ultra: మంచి డిస్కౌంట్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని కొనుక్కోవాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా కంపెనీకి చెందిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ విషయం తెలిసి మొబైల్ ప్రియులు ఎగబడి కొనేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మోటోరోలా కంపెనీ లాంచ్ చేసిన Edge 30 Ultra స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ఆఫర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 50 శాతం తగ్గింపుతో MRP ధరలో సగం ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ ధరను కంపెనీ రూ.69,999గా నిర్ణయించింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో తాజా డిస్కౌంట్‌తో కేవలం సగం ధరకే అంటే రూ.34,999కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ధరతో వినియోగదారులు 8GB RAM, 128GB స్టోరేజ్ గల వేరియంట్‌ను సొంతం చేసుకుంటారు. దీంతోపాటు కస్టమర్‌లు తమ పాతఫోన్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.20,300 వరకు అదనపు తగ్గింపును పొందొచ్చు. అయితే ఆ పాతఫోన్ కండీషన్ బట్టి తగ్గింపు నిర్ణయించబడుతుంది.

స్పెసిఫికేషన్స్..


ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫొటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 200MP+50MP+12MP ప్రైమరీ కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీ కోసం ముందు భాగంలో 60MP ఫ్రంట్ కెమెరాను అందించారు. 4,610mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×