BigTV English

Offer on 5G phone: ఈ 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. అదిరిపోయే ఫీచర్లు..!

Offer on 5G phone: ఈ 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. అదిరిపోయే ఫీచర్లు..!

Offer on 5G phone: అదిరిపోయే డిస్కౌంట్‌తో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా?. అయితే ఈ ఆఫర్ మీకు చాలా బాగా ఉపయోగపడొచ్చు. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం బిగ్ బచత్ ధమాల్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో పలు బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను చౌక ధరలకు కొనుక్కోవచ్చు. అందులో ఒకటి Poco M6 Pro 5G ఫోన్. ఈ ఫోన్‌ 6/128జీబీ వేరియంట్ ధర రూ.16,999 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. కేవలం 29 శాతం తగ్గింపుతో రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ ద్వారా ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.


స్పెసిఫికేషన్స్..

ఇది 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిప్లేతో వస్తుంది. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 పై నడుస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. కెమెరా పరంగా చూస్తే.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగా పిక్సల్+ 2మెగా పిక్సల్‌‌ కెమెరాతో వస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంది. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×