E-Paper
Advertisement

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ
Advertisement

OnePlus Buds Pro Price: సౌండ్ క్వాలిటీ విషయంలో.. ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా.. ప్రీమియమ్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ఎంచుకోవాలని చూస్తున్నారా? అయితే.. మీకోసం వన్‌ ప్లస్ ఒక అద్భుతమైన ఆప్షన్‌ను అందిస్తోంది. అదే OnePlus Buds Earbuds. కేవలం రూ. 7,990 ధరలో లభిస్తున్న ఈ ఇయర్ బడ్స్.. సరికొత్త డిజైన్, స్మార్ట్ ఆడాప్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ , పంచీ బేస్‌తో మ్యూజిక్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీని పూర్తి ఫీచర్లు, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

OnePlus Buds Pro పూర్తి వివరాలు:

ప్రీమియమ్ డిజైన్ అండ్ కంఫర్ట్:
ఇది చూడటానికి చాలా క్లాసీగా, డ్యూయల్-టోన్ మెటాలిక్ ఫినిషింగ్‌తో కనిపిస్తాయి. ఇవి చెవుల్లో.. చాలా సులువుగా, హాయిగా అమరిపోతాయి. రోజంతా.. వేసుకున్నా కూడా ఎలాంటి అసౌకర్యం అనిపించదు. వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ కోసం వీటికి IP55 రేటింగ్ ఇచ్చారు, అందుకే.. జిమ్ వర్కౌట్స్ లేదా వర్షంలో కూడా ధైర్యంగా వాడుకోవచ్చు.

Advertisement

స్మార్ట్ ఆడాప్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్:
ఈ ఇయర్ బడ్స్‌లో ఉన్న ప్రధాన ఆకర్షణ దీని ఆడాప్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్. ఇది మన చుట్టూ ఉండే శబ్దాలను బట్టి దాదాపు 40dB వరకు బయటి నోయిస్‌ను ఆటోమేటిక్‌గా అడ్డుకుంటుంది. ట్రాఫిక్‌లో.. ఉన్నా లేదా ఆఫీస్ గోలలో ఉన్నా సరే, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మ్యూజిక్ లేదా కాల్స్ ఎంజాయ్ చేయవచ్చు.

మైండ్ బ్లోయింగ్ ఆడియో , కాల్ క్వాలిటీ:
ఇందులో ఇచ్చే 11mm డైనమిక్ డ్రైవర్లు డీప్ బేస్, క్రిస్టల్ క్లియర్ ట్రైబుల్‌ను అందిస్తాయి. వన్‌ప్లస్ ఆడియో ఐడీ ఫీచర్ ద్వారా మన చెవి వినికిడికి తగ్గట్టుగా సౌండ్ ప్రొఫైల్‌ను పర్సనలైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ప్రతీ ఇయర్ బడ్‌లో 3 మైక్రోఫోన్లు ఉండటం వల్ల మాట్లాడేటప్పుడు మన వాయిస్ ఎదుటివారికి చాలా క్లియర్‌గా వినిపిస్తుంది.

Advertisement

ఫాస్ట్ ఛార్జింగ్ ,బ్యాటరీ లైఫ్:
బ్యాటరీ పరంగా వన్‌ప్లస్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ఈ బడ్స్ కేస్‌తో కలిపి దాదాపు 38 గంటల సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయి. దీనిలోని లేటెస్ట్ టెక్నాలజీ వల్ల కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఏకంగా 10 గంటల పాటూ ప్లేబ్యాక్ టైమ్ లభిస్తుంది. అంతేకాకుండా ఇది Qi సర్టిఫైడ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ :
ఇందులో బ్లూటూత్ 5.2 సపోర్ట్ ఉండటం వల్ల గేమింగ్ ఆడేటప్పుడు ఎలాంటి ఆడియో లాగ్ ఉండదు. వన్‌ప్లస్ ఫోన్లతో ఇది చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అవుతుంది. మొత్తానికి రూ. 7,990 బడ్జెట్‌లో ప్రీమియమ్ లుక్, అదిరిపోయే నోయిస్ క్యాన్సిలేషన్, మంచి బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×