E-Paper
Advertisement
Secunderabad : సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్పోర్ట్స్‌ షోరూమ్ లో మంటలు

Secunderabad : సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్పోర్ట్స్‌ షోరూమ్ లో మంటలు

Secunderabad : సికింద్రాబాద్‌ పరిధి నల్లగుట్టలోని ఓ షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డెక్కన్‌ నైట్‌వేర్‌ స్పోర్ట్స్‌ షోరూంలో ఒక్కసారి మంటలు ఎగిసిపడ్డాయి. ఆరు అంతస్తుల భవనంలో కింద కార్ల విడి భాగాల గోదాంలో షార్ట్ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగాయి. ఆ మంటలు పైఅంతస్తులో ఉన్న షోరూంకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. నాలుగు ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సమీపంలోని దుస్తుల దుకాణంలోనూ పొగలు కమ్మేశాయి. […]

YouTube: యూట్యూబ్ సంపాదనతో ఆడీ కారు కొన్న యువకుడు
Jagitial: జగిత్యాలలోనూ మాస్టర్ ప్లాన్ రచ్చ.. రైతుల ఆందోళనతో ఉద్రిక్తత..
Nithya Menen: షూటింగ్‌కు బ్రేక్.. టీచర్‌గా మారిన హీరోయిన్
Tornado’s can detected:- స్మార్ట్ ఫోన్ల సాయంతో టొర్నాడోను కనిపెట్టవచ్చు..!
Jacinda: ఆ సామర్థ్యం లేనప్పుడు కొనసాగలేం.. న్యూజిలాండ్ ప్రధాని రాజీనామా
TDP Office : గొల్లపూడిలో టీడీపీ ఆఫీస్ తొలగింపు.. దేవినేని హౌస్ అరెస్ట్..

TDP Office : గొల్లపూడిలో టీడీపీ ఆఫీస్ తొలగింపు.. దేవినేని హౌస్ అరెస్ట్..

TDP Office : ఏపీలో ప్రతిపక్ష నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాల తొలగింపు చర్యలు ఆగడంలేదు. ఇటీవల ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లు తొలగించడంపై పెనుదుమారం రేగింది. తాజాగా టీడీపీ కార్యాలయాన్ని తొలగించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలో తెల్లవారుజాము నుంచే పోలీసులు, అధికారులు మోహరించి స్థానికంగా ఉన్న టీడీపీ కార్యాలయాన్ని తొలగించారు. టీడీపీ ఫ్లెక్సీలు, ఫర్నిచర్, కంప్యూటర్లను తరలించారు. పార్టీ కార్యాలయానికి బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్ అని బోర్డు ఏర్పాటు చేశారు. […]

Bracewell  new record:- ధనాధన్ బ్యాటింగ్… బ్రేస్‌వెల్‌ వరల్డ్ రికార్డ్..
Nagoba jatara:- నాగోబా జాతరకి అమావాస్యకి సంబంధమేంటి..
Sapta sagara yatra:- సప్త సాగర యాత్ర ఎప్పుడు మొదలవుతుంది
Surya Devara Naga Vamsi: ప్రొడ్యూస‌ర్ సూర్య దేవ‌ర నాగ వంశీపై ఐటీ దాడులు
China is ready to launch 70 satellites in 2023 : చైనా మాస్టర్ ప్లాన్.. ఒక్క ఏడాదిలోనే..
scientists are ready to change the way of lightning and reduce its effects : మెరుపులను మళ్లించే మార్గం.. లేజర్ ప్రయోగం..
Kejriwal: గవర్నర్ల రాజకీయం.. బీజేపీని గద్దె దించుతాం: కేజ్రీవాల్

Kejriwal: గవర్నర్ల రాజకీయం.. బీజేపీని గద్దె దించుతాం: కేజ్రీవాల్

Kejriwal: ఖమ్మం బీఆర్ఎస్ సభలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతో నేర్చుకున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం, సమీకృత కలెక్టరేట్ల కాన్సెప్ట్ అద్భుతమని కొనియాడారు. కంటి వెలుగు పథకాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నియమించిన గవర్నర్లు రాజకీయం చేస్తూ అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. […]

Big Stories

Advertisement
×