BigTV English

PSLV C-54 Success : పీఎస్ఎల్వీ సీ-54 ప్రయోగం విజయవంతం..

PSLV C-54 Success : పీఎస్ఎల్వీ సీ-54 ప్రయోగం విజయవంతం..

PSLV C-54 success : ఇస్రో మరో రికార్డ్ సాధించింది. శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ సీ-54 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో శ్రీహరి కోటలో ఆనందోహ్సాం నెలకొంది. శాస్త్రవేత్తలకు అక్కడున్న ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.ఇస్రో కేంద్రంలో సంబరాలు మిన్నంటాయి. మొత్తం 9 శాటలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి సీ-54 రాకెట్ నింగిలోకి దూసుకెల్లింది. 9 శాటలైట్లలో ఈఓఎస్-06, మిగతా 8 నానో శాటిలైట్లు. ఇప్పటి వరకు ప్రయోగించిన రాకెట్ మిషన్లలో ఇది 56వది కావడం విశేషం. ఈ నానో శాటిలైట్లు సముద్రాల మీద వాతావరణం పై అధ్యయనం చేస్తాయి.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×