E-Paper
Advertisement

Swastik Symbol : స్వస్తిక్ సింబల్ ఆ గోడపై పెట్టి చూడండి…

Swastik Symbol : స్వస్తిక్ సింబల్ ఆ గోడపై పెట్టి చూడండి…
Advertisement

Swastik Symbol : హిందూమతంలో ఓంకారం తర్వాత అత్యంత ప్రాముఖ్యం ఉన్న సింబల్ స్వస్తిక్. శుభసంకేతానికి స్వస్తిక్ చిహ్నంగా భావిస్తుంటారు. అలాంటి ప్రత్యేకత ఉన్న ఈ స్వస్తిక్ ను ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటి ఈశాన్యపు మూలలో పూజా స్థలంలో స్వస్తిక్ పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడితో బాధపడుతూ, దాని నుండి బయటపడలేని వారు ఇంట్లో పడమర దిశగోడుకి వేళాడి దాసి రోజుకు పదినిమషాలు ధ్యానం చేస్తే సమస్యలను బయటపడచ్చు.

ఉద్యోగంలో విజయం సాధించాలనుకుంటే, బంగారం లేదా వెండితో చేసిన స్వస్తిక్ ఉంగరాన్ని ధరించవచ్చు. పని చేసే ఆఫీసులో కానీ గృహంలో కానీ మెరుగైన ఫలితాల కోసం స్వస్తిక్‌ను ఉంచడం చేయాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. రుగ్వేదంలో స్వస్తిక సూర్యుని చిహ్నంగా ఉంటుంది. స్వస్తిక్ గుర్తును ఉంచడం ధన లక్ష్మి ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉంటుందని చాలా మంది విశ్వాసం.

Advertisement

హిందూమతంలో ప్రతీ శుభలేఖలో ఈ సింబల్ లేకుండా ఉండదు. అలాగే త్రిశక్తి యంత్రాన్ని ఇంటి తలుపు దగ్గర ఉంచడం వల్ల మీ ఇంట్లో సంపద, ఐశ్వర్యం పెరగడమే కాదు.. చెడు శక్తుల ప్రభావం నుంచి బయటపడవచ్చు. అయితే ఈ యంత్రాన్ని ఇంటి మెయిన్ డోర్ ముందు పెట్టుకోవాలి. ఈ విషయంలో జ్యోతిష్య, వాస్తు నిపుణులను సంప్రదించి, వారి సలహాలను పాటించడం మంచిది.

ఉత్తరాది వారి పెళ్లిళ్లల్లో నూతన వధూవరుల నుదుట స్వస్తిక్ చిహ్నం ఉంటుంది అక్కడ దీపావళితో పాటు షష్టి పూజల్లో స్వస్తిక్ గీస్తుంటారు. ఈ చిహ్నం కలిగి ఉంటే వధూవరుల జీవితం సుఖంగా సాగుతుందని నమ్మకం. సుమారు పన్నెండేళ్ల క్రితం నుంచి ఈ సింబల్ మనుగడలో ఉందని చరిత్రకారులు కూడా చెబుతున్నారు. అంతేకాదు వివిధ దేశాల్లో స్వస్తిక్ పోలిన చిహ్నాలు కనిపిస్తుంటాయి. ఇస్లాం, బుద్దిజం, జైనిజంలో కూడా స్వస్తిక్ చిహ్నాన్ని వాడుతున్నారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×