BigTV English

Effect of the eclipse : గ్రహణం ప్రభావం చూపించే రాశులివే !…

Effect of the eclipse : గ్రహణం ప్రభావం చూపించే రాశులివే !…


Effect of the eclipse : అక్టోబర్ 25న సంభవించే సూర్యగ్రహణం భారత దేశంలో పాక్షికంగా మాత్రమే చూడగలం. స్వాతి నక్షత్రంలో ఈ గ్రహణం ఏర్పడుతోంది. మంగళవారం సాయంత్రం కేతుగ్రస్త్ర, గ్రస్త్రాస్తమయ పాక్షిక సూర్యగ్రహణం సంభవించును.సూర్యాస్తమయానంతరం ఈ గ్రహణం కొనసాగి సాయంత్రం 6.27 నిమిషాలకు పూర్తవుతుంది. ఈ గ్రహణ స్పర్పను చూచి వెంటనే పట్టుస్నానం చేయాలని పండితులు చెబుతున్నారు.

సూర్యాస్తమయం తర్వాత గ్రహణం విడుపు కనిపించదు. కావున ఉదయం 11 గంటలకు లోపు ఆహారాన్ని తినాలి సూచిస్తున్నారు. గ్రహణ స్పర్శకాలం సాయంత్రం5.02 నిమిషాలు కాగా… మోక్షకాలం సాయంత్రం 6.27 నిమిషాలు పాటు ఉంటుంది.


పాక్షిక సూర్యగ్రహణం 12 సూర్యరాశులను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు.
మేషం: వివాహిత స్త్రీలు మరియు వారి భర్తలు చికాకులు
వృషభం: అనవసరమైన ఆందోళన తప్పదు
మిథునం : ఎక్కువ ఖర్చులు, పనులు ఆలస్యం
కర్కాటకం: పనులు విజయవంతంగా సాగుతాయి
సింహం: ధనలాభం ఉంటుంది.
కన్య: ధన నష్టం తప్పదు.
తుల: ఆందోళన, ప్రమాదం జరిగే అవకాశాలు
వృశ్చికం: కన్యారాశి వారిలాగే ధన నష్టం
ధనుస్సు: లాభం, అభివృద్ధి ఉంటుంది
మకరం: రోగాలు వచ్చే అవకాశాలు
కుంభం: పిల్లల విషయంలో ఆందోళనలు
మీనం: శత్రువులతో ముప్పు, లాభాలు

Tags

Related News

Karthika Masam 2025: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?

Bhagavad Gita Shlok: కోపం గురించి భగవద్గీతలో ఏం చెప్పారు ? 5 ముఖ్యమైన శ్లోకాలు..

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. డబ్బే డబ్బు !

Atla Taddi 2025: ఆడపడుచుల పండుగ అట్లతద్ది.. రాకుమారి కథ తెలుసా?

Vastu Tips: ఇంట్లో డబ్బు, బంగారం ఈ దిశలో ఉంచితే.. సంపద రెట్టింపు !

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Vastu For Staircase: ఇంటి లోపల.. మెట్లు ఏ దిశలో ఉండాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసం, ఏ రోజు నుంచి ప్రారంభం ? పూర్తి వివరాలివిగో..

Big Stories

×