E-Paper
Advertisement

Illegal Hookah: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!

Illegal Hookah: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!
Advertisement

Police Arrested Illegal Hookah Supply in cafe: పైకి బోర్డు మాత్రమే చిలాక్స్ కేఫ్ అని చూపిస్తూ.. లోపల గుట్టు చప్పుడు కాకుండా హుక్కా దందా చేస్తున్న నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఒకప్పుడు హుక్కా అంటే బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వంటి రిచ్ ఏరియాల్లో గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్‌గా బడా బాబులకు మాత్రమే యాక్సెస్ ఉండేవి.

కానీ, రోజురోజుకూ మారుతున్న కాలానుగుణంగా గంజాయితో పాటు హుక్కా సెంటర్లు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో గల్లీగల్లీకి హుక్కా కల్చర్ విస్తరించిపోయింది. పోలీసులు పలుమార్లు దాడులు నిర్వహించి కేసులు పెట్టినా తగ్గడం లేదు. ఏకంగా కొంతమంది నిర్వాహకులు పైకి బోర్డు మాత్రం వేరేది తగిలించి లోపల హుక్కా సెంటర్లు నిర్వహిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఓ కేఫ్ సెంటర్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు.

Advertisement

Also Read: కూకట్ పల్లి, అమీన్ పూర్ లో హైడ్రా కొరడా.. అక్రమ అపార్టుమెంట్ల కూల్చివేతలు

ఈ దాడుల్లో పోలీసులకు నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలాక్స్ కేఫ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా హుక్కా నడుపుతున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతంలోనూ రెండు సార్లు హుక్కా నడుపుతూ దొరిక్కినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×