BigTV English
Advertisement

Sparrow Enters the House : పదే పదే పిచ్చుకలు ఇంట్లోకి వస్తుంటే జరిగే శుభకార్యం ఇదే…!

Sparrow Enters the House : పదే పదే పిచ్చుకలు ఇంట్లోకి వస్తుంటే జరిగే శుభకార్యం ఇదే…!

Sparrow Enters the House : అప్పుడప్పుడు మన ఇళ్లల్లోకి అనుకోకుండా కొన్నిసార్లు ప‌క్షులు, కీట‌కాలు వ‌స్తూ ఉంటాయి. వాటి వ‌ల్ల కొన్నిసార్లు శుభం క‌లుగుతుంది. కొన్నింటిని మ‌నం ల‌క్ష్మీ ప్ర‌దంగా భావిస్తాం.పిచ్చుకలు మ‌న ఇంట్లోకి ప్ర‌వేశిస్తే చాలా మంచి జ‌రుగుతుంద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. పిచుకులు ఇంట్లోకి రావ‌డాన్ని శుభ సూచ‌కంగా భావించాలి. పిచుక‌లు ఇంట్లోకి వ‌స్తే ల‌క్ష్మీ ప్ర‌దం. పిచుక‌లు ఇంట్లోకి వ‌స్తే లక్ష్మీ క‌టాక్షం మ‌రింత పెరుగుతుంద‌ని అర్థం. రెండు పిచుక‌లు ఇంట్లోకి వ‌స్తే క‌ళ్యాణం ఆ ఇంట్లో జ‌ర‌గ‌బోతుంద‌ని లేదా సంతానం క‌ల‌గ‌బోతుంద‌ని అర్థం.


పిచ్చుక ఇంట్లోకి వస్తే దోషం ఏమీ ఉండదు. కాకి గానీ గ్రద్దగాని శనివారం ఇంట్లోకి వస్తే అది అశుభ సంకతంగానే భావించాలి. అలాంటి వాటికి దోష పరిహారం చేయించు కోవాల్సి ఉంటుంది. ఇలాంటివి జరిగినపుడు ఇంట్లో ఉన్న వాళ్లు పొద్దున్నా, సాయంత్రం రెండు సార్లు విష్ణు సహస్ర నామ పారాయణం చేసుకుని స్వామికి నివేదన చేయాలి. ఏదైనా దోషం ఉంటే విష్ణు సహస్రనామ పారాయణంతో పరిహారమవుతుంది.

అలాగే సొంతింటి కలం నేరవేరాలను వారు పిచ్చక కోసం గూళ్లు కట్టించాలి. పావురాలకు ఆహారం ఏర్పాటుచేస్తే వారి కోరిక నెరవేరుతుంది. పిచ్చుకగూళ్లు లాంటి ఎక్కడైనా ఏర్పాటు చేస్తే జాతక దోషాలు తొలిగిపోతాయి.


Tags

Related News

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Big Stories

×