E-Paper
Advertisement

Sweets:-ఏ రాశి వారికి ఎలాంటి స్వీట్లు కలిసొస్తాయి….

Sweets:-ఏ రాశి వారికి ఎలాంటి స్వీట్లు కలిసొస్తాయి….
Advertisement

Sweets:-జాతకాలు, నక్షత్రాలు ,రాశులు నమ్మేవారి వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చెబుతోంది. ఆయా రాశులు వారికి నప్పే రంగులే కాదు స్వీట్లు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.

Advertisement

1.మేష రాశి…
మేష రాశివారికి గులాబ్ జామూన్, బేసన్ లడ్డూ, బూందీ లడ్డు, లాల్ పేడ స్వీట్లు అదృష్టాన్ని తెస్తాయి.

2.వృషభ రాశి..
వృషభ రాశివారికి కాజు బర్ఫీ, మలాయి పాన్, చెన్నా మిఠాయి. మిల్క్ బర్ఫీలు అదృష్ట స్వీట్స్.

Advertisement

3.మిథున రాశి..
మిథున రాశివారికి పిస్తా బర్ఫీ, పిస్తా పాన్, కాజు పిస్తా రోల్ అదృష్టాన్ని ఇస్తాయి.

4.కర్కాటక రాశి..
ఈ రాశివారికి జిలేబి, గాజక్ అదృష్టాన్ని తెస్తాయి.

5.సింహ రాశి..
సింహరాశివారికి డ్రై ఫ్రూట్ బర్ఫీ, గాజక్, చిక్కీ, మోతీచూర్ లడ్డూ లు అదృష్టాన్ని తెస్తాయి.

6.కన్య రాశి..
బేసన్ లడ్డూ, బూందీ లడ్డూ, సోం పాపడీ, లక్కీ స్వీట్స్.

7.తుల రాశి..
మావా బర్ఫీ, చెన్నా లడ్డూ, మిల్క్ బర్ఫీ, కరాచీ హల్వా లు లక్కీ స్వీట్స్ .

8.వృశ్చిక రాశి..
డ్రై ఫ్రూట్ బర్ఫీ, హల్వా, చాక్లెట్ బర్ఫీ, ఈ రాశివారికి అదృష్టాన్ని తెస్తాయి.

  1. ధనస్సు రాశి…
    రాజ్ బోగ్, సోమ్ పాపడీ, కేసర్ బర్ఫీలు.. ఈ రాశివారికి అదృష్టాన్ని తెస్తాయి.

10.మకర రాశి..
కాలా గులాబ్ జామూన్,ముదురు బ్రౌన్ రంగులో ఉన్న స్వీట్స్ అన్నీ అదృష్టాన్ని తెస్తాయి.

11.కుంభ రాశి..
రసమలై, సాండ్విచ్ బర్ఫీ, లడ్డూలు ఈ రాశివారికి అదృష్టాన్ని తెస్తాయి.

12.మీన రాశి..

కొబ్బరి లడ్డూ, రసగుల్లా, బేసన్ లడ్డూలు ఈ రాశివారికి అదృష్టాన్ని తెస్తాయి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×