BigTV English

Shakambhari Devi Puja: నవరాత్రి పూజ తర్వాత శాకంబరి పూజ ఎందుకు చేయాలంటే….

Shakambhari Devi Puja: నవరాత్రి పూజ తర్వాత శాకంబరి పూజ ఎందుకు చేయాలంటే….

Shakambhari Devi Puja : ఆషాడ మాసం ప్రారంభం నుంచి 9 రోజులపాటు వారాహి నవరాత్రులు వస్తాయి. ఈ తొమ్మిది రోజులు పూర్తి కాగానే మరుసటి రోజు దశమి రోజు వస్తుంది. ఆరోజు శాకాంబరి పూజ నిర్వహిస్తూ ఉంటారు. శాకంబరి అంటే కూరలతో కండునింపునది అని అర్థం.. శాకము అంటే కూర. బచ్చలి కూర, తోటకూర, గోంగూర , వంకాయ మొదలైన కూరలతో ఒకప్పుడు మునులకు అమ్మవారి వండి పెట్టే వారు. అందుకే అమ్మవారిని శాకంబరీ పేరు వచ్చింది.


మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు శాకంబరీ దేవి పూజ చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి దీవెన ఫలితమే పాండవులు విజయం సాధించారు. ఆషాడ మాసంలో శుక్లపక్షంలో నవరాత్రులు ముగిసిన తర్వాత వచ్చే దశమి నాడు మాత్రమే ఈ పూజ నిర్వహించాలి. అమ్మవారి విగ్రహాన్ని రకరకాల కూరగాయలతో అలంకరించి కూరగాయలే నివేదన చేసి వాటిని మహానుభావులకి స్వయంపాకంగా ఇవ్వాలి.

లేదంటే పూజ అయిన తర్వాత సాయంత్రం పూట ఈ కూరగాయలతో వంటలు వండి వీలైనంతందికి అన్నదానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ కుదిరితే ఆ కూరగాయలను గుడిలో ఇవ్వడం కూడా చేయవచ్చు. ఈ పూజ చేయలేని వారు కూరగాయలు దానం చేసినా చాలు. పేదవారికో, గురువులకే ఇవ్వడం మంచిది. ఆవేళ అన్నదానం చేసినా ఉత్తమ ఫలితాలను పొందుతారని శాస్త్రం చెబుతోంది. నిర్వహించినా మంచిదే.


Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×