BigTV English

Hat Cause Hair Loss : క్యాప్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందా..?

Hat Cause Hair Loss : క్యాప్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందా..?
Hair Loss
Hair fall

Wearing A Hat Cause Baldness : సమ్మర్ మొదలైంది. దీంతో రోజుకోజుకు ఎండలు మండుతున్నాయి. ఈ నేపధ్యంలో చాలా మంది క్యాప్ వాడుతున్నారు. కొందరైతే స్టైల్ కోసం కూడా క్యాప్ ధరిస్తున్నారు. అయితే క్యాప్ వాడాలంటే కొందరు భయపడుతున్నారు. జుట్టు రాలిపోతుందని, బట్టతల వస్తుందని భావిస్తున్నారు. అయితే వీటిలో నిజమెంతో చూద్దాం..


మీకు క్యాప్ ధరించే అలవాటు ఉందా? దీనివల్ల జుట్టు ఊడుతుందా? అయితే క్యాప్‌కి జుట్టు ఊడటానికి ఎటువంటి సంబంధం లేదు. సైన్స్ కూడా ఇదే చెబుతుంది. కానీ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ జాన్ జరిపిన ఓ అధ్యయనం ప్రకారం.. టోపీలను ధరించడం వల్ల వెంట్రుకల కుదుళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీంతో కుదుళ్లపై ఒత్తిడి పెరిగి జుట్టు రాలిపోతుంది.

Also Read : జుట్టు ఊడటం మొదలైందా?.. ఈ మిస్టేక్స్ చేయకండి!


జుట్టు రాలడానికి ఇతర కారణాలు

  • పొల్యూషన్
  • వయసు
  • వారసత్వం
  • హార్మోన్ల మార్పులు
  • ఎక్కువగా మెడిసిన్ వాడటం
  • ఆండ్రోజెనిక్ అలోపేసియా
  • సరైన ఆహారం తీసుకోకపోవడం
  • విటమిన్ల లోపం
  • ఒత్తిడి

జుట్టు రాలడంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. టోపీ పెట్టుకోవడం వల్ల జుట్టు ఊడుతుందని ఏ పరిశోధన చెప్పలేదు. మేయో క్లినిక్ రీసెర్చ ప్రకారం.. స్త్రీ, పురుషులు సాధారణంగా రోజుకు 100 వెంట్రుకలు కోల్పోతారు. ఇది ఆరోగ్యకరమైనదే అని చెప్పారు. అయితే జుట్టు రాలినపుడు జుట్టు పెరగకపోవడం జరిగితే జుట్టును కోల్పోతారు. హెయిర్ ఫోలికల్స్ పాడైనపుడు జుట్టు ఊడుతుంది.

జట్టు రాలడానికి జన్యుపరమైన కారణం కూడా ఉండొచ్చు. చిన్న వయసులోనే జుట్టు ఊడుతుందంటే జన్యుపరంగా గుర్తించాలి. లేదా ఏదైమా ప్రమాదకరమైన జబ్బుగా పరిగణించాలి. పురుషులు నుదుటిపైన లేదా తలపైన ఎక్కువగా కోల్పోతుంటే బట్టతల వచ్చే ప్రమాదం ఉంది. స్త్రీలకు అయితే జుట్టు మొత్తం పలుచబడుతుంది.

శరీర హార్మోన్లలో వచ్చే మార్పులు వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. గర్భం, ప్రసవం సమయంలో జుట్టు రాలిపోతుంది. మెనోపాజ్, థైరాయిడ్ వంటి సమస్యలు హార్మోన్ల స్ధాయిలను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల కూడా జుట్టు నష్టపోయే అవకాశం ఉంది. రింగ్ వార్మ్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల జుట్టు రాలిపోతుంది.

Also Read : మేక పాలు.. బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవుతారు!

డయాబెటిస్ కారణంగా కొందరు ఒక్కసారిగా బరువు పెరుగుతారు. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. అధికంగా మందులు వాడటం వల్ల జుట్టు రాలడం మొదలౌతుంది. ఇలాంటి సమయంలో వైద్యులను సంప్రదించండి. ముఖ్యంగా ఆడవారు జుట్టును మెలితిప్పడం వల్ల జుట్టు రాలుతుంది. అమెరికాలో 50 శాతం మంది ప్రజలు బట్టలతో జీవిస్తున్నారు.

Disclaimer: ఈ కథనాన్ని పలు మెడికల్ జర్నల్స్ ఆధారంగా, ఇంటర్నెట్‌లోని సమచారం మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా మాత్రమే భావించండి.

Tags

Related News

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Big Stories

×