BigTV English

Guava Leaves: ఔషధం లాంటి ఈ ఆకులతో మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలకు చెక్..

Guava Leaves: ఔషధం లాంటి ఈ ఆకులతో మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలకు చెక్..

Guava Leaves: జామకాయలను తినడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. జామకాయలు మాత్రమే కాదు జామ ఆకుల్లోను పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, శరీర ఆరోగ్యానికి విశేష ప్రయోజనాలు చేకూరుస్తాయి. అయితే సాధారణంగా జామ ఆకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల ఇవి కడుపు సంబంధిత సమస్యలు తలెత్తడాన్ని అడ్డుకుంటాయి. అంతేకాదు మలబద్ధకం, జీర్ణక్రియ, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలు తొలగిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బ్యాక్టీరియల్ లక్షణాలు వివిధ రకాల వ్యాధుల చికిత్సకు సహకరిస్తాయి.


మధుమేహం :

మధుమేహం వంటి సమస్యలకు జామ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. జామ ఆకుల్లో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు శరీరంలోని షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అయితే జామ ఆకులను ఖాళీ కడుపుతో తినడం వల్ల మాత్రమే ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించేందుకు జామఆకులు తోడ్పడతాయి.


డయేరియా :

వీటిలో ఉండే యాంటీ బయోటిక్ గుణాలు జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాదు అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. తరచూ ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం మంచిది.

క్యాన్సర్ :

జామ ఆకులను తరచూ తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధి బారి నుండి రక్షిస్తుంది.

గుండె ఆరోగ్యం :

జామ ఆకుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొదిస్తాయి. అంతేకాదు రక్తపోటును కూడా నివారించి దీని వల్ల ఏర్పడే గుండె పోటు వంటి సమస్యలను తగ్గించేందుకు సహకరిస్తుంది.

జుట్టు, చర్మం :

జామ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ, ఏజింగ్ లక్షణాలు జుట్టు, చర్మం వంటి సమస్యలను చెక్ పెట్టేందుకు తోడ్పడగాయి. అంతూకాదు యాంటీ డాండ్రఫ్, ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలోను జామ ఆకులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా జుట్టు రాలడం, చుండ్రు వంటి లక్షణాలను కూడా తొలగిస్తాయి.

బరువు నియంత్రణ :

జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్వెర్సెటిన్ వంటి లక్షణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. దీంతో బరువు తగ్గించేందుకు కూడా సహకరిస్తాయి.

Tags

Related News

Onion juice: జుట్టుకు ఉల్లిపాయ రసం రాస్తున్నారా? వీటిని కలిపితే..

Home remedies: కఫం, జలుబు వేధిస్తున్నాయా? ఈ సింపుల్ హోమ్ రెమిడీతో ఇట్టే మాయమైపోతాయి

Independence day Recipes: ఇండిపెండెన్స్ డేకు మూడు రంగుల్లో పులావ్, దోశ చేసి దేశభక్తిని చాటుకోండి

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. స్పెషల్ కోట్స్, విషెస్ చెప్పండిలా..

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్ట్ 15న జరుపుకోవడానికి వెనక ఇంత కథ ఉందా ?

Acidity: క్షణాల్లోనే.. అసిడిటీని తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

Big Stories

×