BigTV English

Vitamin D : వింటర్ లో విటమిన్ D లోపమా.. పొందాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Vitamin D : వింటర్ లో విటమిన్ D లోపమా.. పొందాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Vitamin D

Vitamin D : ఎముకల ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్స్‌లో డి-విటమిన్ కీలకం. చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీంతో అలసట, ఎముకల బలహీనత, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురౌతాయి. అయితే, శీతాకాలంలో శరీరం కాల్షియం, ఫాస్పరస్ వంటి మినరల్స్‌ను గ్రహించాలంటే ఇలా చేయండి.


  • వింటర్‌లో.. వీలున్నప్పుడు ఎండలో నిలబడటం, అప్పుడప్పుడు ట్యూనా ఫిష్ , రొయ్యలు వంటివి తీసుకుంటే విటమిన్-డి లోపించకుండా ఉంటుంది.
  • పుట్టగొడుగుల్లో ఉండే ప్రొటీన్, బీటా కెరోటిన్, ఇతర విటమిన్లు డి-విటమిన్ లోపించకుండా అడ్డుకుంటాయి. అలాగే గుడ్డులోని పచ్చసొన కూడా విటమిన్–డి లెవల్స్‌ను పెంచుతుంది.
  • పాల పదార్థాలు, సోయా, బాదం, నారింజ పండ్లు, మిల్లెట్స్ వంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా కూడా విటమిన్-డి లోపం నుంచి బయటపడవచ్చు.


Related News

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Big Stories

×