E-Paper
Advertisement

Activated charcoal : చర్మాన్ని మెరిపించే.. యాక్టివేటెడ్ చార్‌కోల్ !

Activated charcoal : చర్మాన్ని మెరిపించే.. యాక్టివేటెడ్ చార్‌కోల్ !
Advertisement
Activated charcoal

Activated charcoal : ఇప్పుడు చాలా బ్యూటీ ప్రోడక్ట్స్‌లో యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌ స్పెషల్‌ ఇంగ్రీడియంట్‌ అయిపోయింది. వీటిలో వాడేవి సహజంగా లభిస్తాయని, ఈ ప్రోడక్ట్‌తో అద్భుత ప్రయోజనాలు పొందొచ్చని కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌‌ వల్ల కలిగే ప్రయోజనాలేంటి? చర్మ సంరక్షణకు ఇది ఎలా తోడ్పడుతుందనేది తెలుసుకుందాంరండి.

  • యాక్టివేటెడ్ చార్‌కోల్ చర్మం నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపి, చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది.
  • ఇది ఓపెన్ పోర్స్‌ను అన్‌లాగ్ చేస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడానికి ఇది బాగా పని చేస్తుంది.
  • మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో యాక్టివేటెడ్ చార్‌కోల్ కీలక పాత్ర పోషిస్తుంది. పొడిబారిన చర్నాన్ని నయం చేస్తుంది.
  • యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌ ఉన్న ఫేస్‌మాస్క్, ఫేస్‌వాష్ సెబమ్ ఉత్పత్తిని కంట్రోల్‌ చేస్తుంది. మీరు వేసుకునే ప్యాక్స్‌లో యాక్టివేటెడ్‌ చార్‌కోల్ మిక్స్‌ చేసుకోవచ్చు.

Related News

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

Big Stories

Advertisement
×