BigTV English

OTT Movie : వీళ్ళు అమ్మాయిలా ఆడ పిశాచులా మావా? వీళ్ళకి డబ్బులిస్తే చాలు ఎవరికైనా తడిచిపోవాల్సిందే

OTT Movie : వీళ్ళు అమ్మాయిలా ఆడ పిశాచులా మావా? వీళ్ళకి డబ్బులిస్తే చాలు ఎవరికైనా తడిచిపోవాల్సిందే

OTT Movie : రియల్ స్టోరీ ఆధారంగా రూపొందిన ఒక బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా, థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఈ మూవీ స్టోరీ ముంబై అడవుల్లో ఒక క్రిమినల్ గ్యాంగ్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో జాకీ ష్రాఫ్, ప్రియమణి నటన సినిమాకి హైలెట్ గా ఉంటుంది. ఇది ప్రస్తుతం థియేట్రికల్ రన్ లో ఉంది. తొందర్లో ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ కి రాబోతోంది ?కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో అంటే

‘కొటేషన్ గ్యాంగ్ పార్ట్ 1’ వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహించిన ఒక యాక్షన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. ఇది తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. ఇందులో జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీ లియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలై, 1 గంట 58 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 8.6/10 రేటింగ్ దూసుకెళ్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో అందుబాటులో ఉంది. తొందర్లో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది.

కథలోకి వెళ్తే

ముంబై అడవుల్లో ముస్తఫా (జాకీ ష్రాఫ్) ఒక కాంట్రాక్ట్ కిల్లర్ గా ఒక గ్యాంగ్‌ను నడిపిస్తుంటాడు. ఈ గ్యాంగ్ చాలా క్రూయల్ గా ఉంటారు. అయితే అతని భార్య పద్మ (సన్నీ లియోన్) శాంతమైన స్వభావం కలిగి ఉంటుంది. ఈ గ్యాంగ్‌లో శకుంతల (ప్రియమణి) అనే ఒక డేరింగ్ మహిళ ఉంటుంది. ఆమె ఇరా (సారా అర్జున్) అనే టీనేజ్ అమ్మాయిని డ్రగ్ పెడ్లర్స్ నుంచి కాపాడుతుంది. ఇరా ఒక స్కూల్ గర్ల్, డ్రగ్స్‌కు బానిసై, గ్యాంగ్‌ స్టర్లపై ప్రతీకారం తీర్చుకోవడానికి హత్యలు చేయడం మొదలు పెడుతుంది. ఈ సమయంలో శకుంతల సోదరి సీరత్, తన ప్రేమికుడు రుబినాతో కాశ్మీర్ నుంచి తిరిగి వస్తుంది. అక్కడ ఆమెపై జరిగిన అఘాయిత్యం ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటుంది.


ఇంతలో ముస్తఫా గ్యాంగ్ మనుషులను ఒక్కొక్కరిని ఎవరో హత్యలు చేస్తుంటారు. దీని వెనుక ఎవరున్నారో ముస్తఫాకి అర్థం కాకుండా ఉంటుంది. .ముస్తఫా ఈ హత్యల వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి అన్ని కాంట్రాక్ట్ కిల్లర్‌లను ఒక విందుకు ఆహ్వానిస్తాడు. కానీ ఈ విందు ఒక రక్తపాతంగా మారుతుంది. వాళ్లందరిపై భయంకరమైన దాడి జరుగుతుంది. కథ చివర్లో ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది. – ఈ దాడుల వెనుక నిజమైన మాస్టర్‌మైండ్ ఎవరో తెలుస్తుంది. కిల్లర్ ఎవరు ? ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? ఈక్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : నిద్రపోతే రూపం మారే విడ్డూరం… అలాంటి వాడితో అమ్మాయి ప్రేమ… ఈ కొరియన్ మూవీ క్లైమాక్స్ డోంట్ మిస్

Related News

OTT Movie : ఇదేం సినిమారా బాబూ… అన్నీ అవే సీన్లు… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : బంకర్లో నుంచి బయటకొస్తే చావు మూడినట్టే… ఒక్కో సీన్ కు వణికిపోవాల్సిందే మావా

OTT Movie : గత్యంతరం లేక కుక్కను నట్టనడి అడవిలో వదిలేస్తే… చివరికి అది చేసే పనికి దిమాక్ కరాబ్ మావా

OTT Movie : సముద్రపు జీవుల్ని కంట్రోల్ చేసే మిస్టీరియస్ జీవి… వింత ద్రవంతో అంతులేని జబ్బు… పార్ట్స్ ప్యాక్ అయ్యే ట్విస్ట్

OTT Movie: పిల్లల తల్లులే ఈ సైకో టార్గెట్… బాలింతలని చూడకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా

OTT Movie : కొత్త కాపురంలో పాత దెయ్యం … రాత్రయితే వణికిపోయే జంట… ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

OTT Movie : పోలీస్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు … ఎటూ తేలని యవ్వారం …ఈ కిల్లర్ మామూలోడు కాదు

Big Stories

×