BigTV English

Cockroaches : బొద్దింకల బెడద ఎక్కువైందా..? ఈ టిప్స్ పాటించండి..

Cockroaches : బొద్దింకల బెడద ఎక్కువైందా..? ఈ టిప్స్ పాటించండి..
Cockroaches

Cockroaches : ఇంట్లో ఎక్కడ చూసినా బొద్దింకలు తెగ తిరుగుంటాయి. ఆహారం దగ్గరి నుంచి కబోర్డ్స్‌ వరకు అన్నింటిలోనూ కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. ఇక మార్కెట్లో దొరికే అనేక స్ప్రేలను తెచ్చి ప్రయోగాలు చేస్తున్నా.. బొద్దింకల వల్ల ఇబ్బంది పడేవారు ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేస్తే ఫలితం ఉండొచ్చు.


ఈ టిప్స్ పాటించండి..

  • క్యారం బోర్డు మీద చల్లే బోరిక్ యాసిడ్ పౌడర్‌ను బొద్దింకలను తగ్గించటానికి ఉపయోగించవచ్చు.
  • బేకింగ్ సోడాతో పంచదారను కలిపి ఇంట్లో బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లితే ఆ వాసనకు బొద్దింకలు అక్కడికి రావు.
  • ఇక బిర్యానీ ఆకులతో కూడా బొద్దింకలను తరిమి కొట్టొచ్చు.బిర్యానీ ఆకుల వాసన బొద్దింకలకు అస్సలు పడదు.
  • లవంగాలను వంటగదిలోని మూలల్లో,ర్యాకుల్లో,షెల్పుల్లో అక్కడక్కడా పెడితే, దాని వాసనకు బొద్దింకలు పరార్ అయిపోతాయి.
  • వేప ఆకులు, వేప నూనె కూడా బొద్దింకలకు పడవు. వీటి వాసన తగిలినా పారిపోతాయి.


Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×