E-Paper
Advertisement

Smart Pillow : ప్రయాణం ప్రశాంతంగా సాగాలా.. ఈ పిల్లో మీ కోసమే..

Smart Pillow : ప్రయాణం ప్రశాంతంగా సాగాలా.. ఈ పిల్లో మీ కోసమే..
Advertisement
Smart Pillow

Smart Pillow : సాధారణంగా ఊరెళ్లాలన్నా లేదా దూర ప్రయాణాలు చేయాలన్నా.. మొదటగా ఎదురయ్యే సమస్య మెడ నొప్పులు. అలాగని ప్రయాణాలు చేయకుండా ఉండలేం. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్లు ఈ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి నొప్పులకు ఓ స్మార్ట్ దిండు అందుబాటులో ఉంది. ‘స్లీప్’ కంపెనీ తయారు చేసిన ‘స్మార్ట్ నెక్ మసాజర్ పిల్లో’ అన్ని వయసుల వారికి ఉపయోగపడుతుంది.

ఈ దిండులోని ప్రత్యేక ఫీచర్.. ‘మసాజ్’. ఈ దిండును మెడకు పెట్టుకుంటే చాలు.. అదే మర్ధన చేసి మెడ నొప్పులను మాయం చేస్తుంది. రక్త ప్రసరణను కూడా ప్రోత్సహిస్తుంది. దీనికున్న మరో ఫీచర్.. ‘హీట్ థెరపీ’. మెడకు సున్నితమైన వెచ్చదనాన్ని అందిస్తుంది. కండరాలపై ఒత్తిడిని తగ్గించి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. thesleepcompany.in వెబ్‌సైట్లో ఈ స్మార్ట్ నెక్ మసాజర్ పిల్లో రూ.1,999 ధరకే లభిస్తుంది.

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×