E-Paper
Advertisement

Modi Road Show : మోదీ రోడ్‌ షో.. భాగ్యనగరం కాషాయమయం..

Modi Road Show : మోదీ రోడ్‌ షో.. భాగ్యనగరం కాషాయమయం..
Advertisement

Modi Road Show : బీజేపీ హైదరాబాద్‌లో భారీ రోడ్‌ షో చేపట్టింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి రోడ్‌ షో ప్రారంభమైంది. అక్కడ నుంచి కాచిగూడ వరకు 2 కిలోమీటర్ల మేర బీజేపీ ప్రచారం సాగింది. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు.

ప్రధానికి అడుగడుగునా కాషాయ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మోదీపై కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. ఈ రోడ్ షోలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టారు. చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను అధికారులు తాత్కాలికంగా కొంతసమయం మూసివేశారు.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×