BigTV English

Viral Video : షర్ట్ విప్పేసి పాములతో..!

Viral Video : షర్ట్ విప్పేసి పాములతో..!

Viral Video : పాము పేరు వింటే చాలు చాలా మంది భయంతో వణికిపోతారు. ఇక అవి కంటపడితే మాత్రం.. పరుగో పరుగు. ముఖ్యంగా దాని శరీరం చూస్తే ఒల్లు జల్దరిస్తుంది. దాని శరీరం, కోరలు, పాములు పాకే తీరు చూస్తుంటే ఒంట్లో భయం కలుగుతుంది. అతి కొద్ది మంది మాత్రమే పాములను చూస్తే ధైర్యంగా ఉంటారు. ఎంత ధైర్యం ఉన్నా పాములను ఆట బొమ్మలా చూడరు. అటువంటి వారు ఎక్కడ కనిపించరు. కానీ మీరు ఇప్పుడు చూడబోయే వీడియో అటువంటిదే..


చూశారు కదా.. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి దాదాపుగా డజన్ పాములను తన చేత్తో పట్టుకుని విన్యాసాలు చేస్తున్నాడు. వీడియోను పరిశీలిస్తే అది ఒక ఫంక్షన్‌లా ఉంది. ఒకవైపు ఫంక్షన్ జరుతుండగానే మరోవైపు స్టేజీపై నిలబడి పెద్దపెద్ద పాములతో ఆడలాడుతున్నాడు.


Tags

Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×