BigTV English

Maoist Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్ట్‌ల మృతి..

Maoist Encounter: చత్తీస్‌గఢ్ లో సుక్మాజిల్లా గోగుండా ప్రాంతంలో మావోయిస్ట్‌లకు భద్రత బలగాలకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్ట్ లు మృతి చెందారు. మావోయిస్ట్ లు మృతి చెందిన విషయాన్ని సూక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Maoist Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్ట్‌ల మృతి..

Maoist Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గోగుండా అటవీ ప్రాంతంలో మావోయిస్ట్‌లకు.. భద్రతా బలగాలకు ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా వారికి మావోయిస్ట్‌లు తారసపడ్డారు. దీంతో భద్రతా బలగాలపై ఒక్కసారిగా మావోయిస్ట్‌లు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుదాడి చేశాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్ట్ లు మృతి చెందారు. మావోయిస్ట్ లు మృతి చెందిన విషయాన్ని సూక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



ఘటనా స్థలంలో మరికొంత మంది మావోయిస్ట్‌లు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని భద్రతా బలగాలు చుట్టుముట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఆర్ఫీఎఫ్ డీఐజీ అరవింద్ రాయ్ తెలిపారు. సుక్మా డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, దంతెవాడ డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ , సీఆర్పీఎఫ్ 2వ బెటాలియన్, సీఆర్పీఎఫ్ 111వ బెటాలియన్‌లు కలిసి కూంబింగ్ చేపట్టారు.


Tags

Related News

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Big Stories

×