E-Paper
Advertisement

Wedding Cakes: తియ్యని జ్ఞాపకంగా.. పెళ్లికూతురు కేకులు..

Wedding Cakes: తియ్యని జ్ఞాపకంగా.. పెళ్లికూతురు కేకులు..
Advertisement

Wedding Cakes: కేకులు.. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో అమితంగా ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా బర్త్ డే పార్టీస్‌, పెళ్లి వేడుకల్లో ఆర్డర్ చేయించి ప్రత్యేక రోజున కేకులు తింటూ ఎంజాయ్ చేస్తుంటాం. అయితే, పెళ్లికూతరు కేకు గురించి చాలా మందికి తెలియదు. వీటి గురించి క్లుప్తంగా మీ కోసం.

జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగేది పెళ్లంటే.. తప్పెట్లు, తాళాలు మాత్రమే కాదు. నోరూరించే కేకులు కూడా. పెళ్లికూతురు అయ్యాక.. ప్రతి క్షణాన్ని అందమైన జ్ఞాపకంగా మలుచుకోవాలనుకొనే వారు ఇప్పుడు కేకులతోనూ తమ ముచ్చట తీర్చుకుంటున్నారు. ఇదిగో అలా తయారైనవే ఈ పెళ్లికూతురు కేకులు. వీటిని ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి తెచ్చారు బేకరీ నిర్వాహకులు. ఇలాంటివి కావాలంటే మూడు రోజుల ముందే ఆర్డర్ ఇవ్వాలట.

Related News

వంట గిన్నెలు, తవాలపై జిడ్డు మొండిగా ఉందా? సింపుల్‌గా క్లీన్ చేసే చిట్కా ఇదిగో

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? మెయిన్ డోర్ దగ్గర ఈ 7 పొరపాట్లు మానేయండి

వినాయక చవితి తిథి వివరాలు, తొలి పూజ విశిష్టత!

జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నారా? కండరాలు నిజంగా పెరుగుతున్నట్లు సూచించే 5 సంకేతాలివే

కష్టకాలంలో ఎవరు తోడుగా నిలబడతారు, ఎవరు దూరంగా ఉంటారు.. ఇలా గుర్తించండి

లగ్జరీ లైఫ్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ జీవిస్తారు

మీ పిల్లలు రాత్రి 10 వరకు మేల్కొంటున్నారా? త్వరగా నిద్రపోయేందుకు ఈ టిప్స్ పాటించండి

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

Big Stories

Advertisement
×