E-Paper
Advertisement

ట్రెడిషనల్ లుక్‌లో ట్రెండింగ్ అవుతున్న యాంకర్ ..చిరునవ్వుతో కట్టిపడేస్తోందిగా!

ట్రెడిషనల్ లుక్‌లో ట్రెండింగ్ అవుతున్న యాంకర్ ..చిరునవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Advertisement

Anchor Manjusha:మంజూష..తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ గా ఈ భామకి ఎంత క్రేజ్ ఉందో సోషల్ మీడియాలో అంతకు మించిన క్రేజ్ ఉందన్న సంగతి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఒక వైపు టీవీ షోలు, మరో వైపు సినిమా ఈవెంట్స్ ,మధ్యలో ఇంటర్వ్యూలతో జనానికి బాగా దగ్గరైన ఆమె తనదైన ఫొటోషూట్లతో కూడా నెటిజన్లను ఎప్పటికప్పుడు ఫిదా చేస్తూనే ఉంటుంది. ఎక్కువగా ట్రెడిషనల్ దుస్తుల్లో ఎంత బాగా అలరిస్తుంది గ్లామర్ డ్రెస్ లో అంతకు మించి మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది ఈ బొద్దుగుమ్మ.

ఈ భామ నెట్టింట హాట్ టాపిక్

Advertisement

ఈ క్రమంలోనే తాజాగా పింక్ కలర్ చీరలో దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో మరోసారి ఈ భామ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక పింక్ చీరకు తగ్గట్టుగా మ్యాచింగ్ బ్లౌజ్, మంచి జ్యువెలరీ, చేతులకు గాజులు, చెవులకు ఇయర్ రింగ్స్‌తో మంజూష ఫాలోవర్స్ ని ఫిదా చేసేసింది.

వీటికి కూడా సింపుల్ మేకప్, ఫ్రీగా వదిలేసిన జుట్టుతో ఆమె అందం మరింత డబల్ అయిందని చెప్పాలి. ఇక ఈ ఫొటోల్లో పోజులు చూస్తుంటే, ట్రెడిషనల్ వేర్‌లో కూడా ఎంత స్టైలిష్‌గా ఉండొచ్చో మరోసారి
ప్రూవ్ చేసింది మంజుష.

Advertisement

కామెంట్ల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు

మంజూష మామూలుగానే సోషల్ మీడియాలో తన ఫొటోలు, పర్సనల్ లైఫ్‌లోని మూమెంట్స్ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇక ఆమె ఏ ఫొటో పెట్టినా అభిమానుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంటుంది కూడా. ముఖ్యంగా చీర కట్టుకున్నప్పుడు కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు నెటిజన్లు.

ఒకరకంగా మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించినా, ట్రెడిషనల్ లుక్‌లో మెరిసినా తనదైన స్టైల్‌తో ఆకట్టుకోవడం మంజూష స్పెషాలిటీ అని చెప్పాలి.ఇక మంజూష కెరీర్చూస్తే, తెలుగు ఇండస్ట్రీలో యాంకర్‌గా ఆమెకు మంచి పేరుందన్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా సినిమా ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు, హీరోల ఇంటర్వ్యూలతో ఆడియన్స్ కి బాగా దగ్గరైపోయింది.

‘రాఖీ’ సినిమాలో తారక్ చెల్లెలిగా 

అయితే యాంకరింగ్‌తో పాటు యాక్టింగ్‌లోనూ తన టాలెంట్ చూపించింది మంజూష.అవును .. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘రాఖీ’ సినిమాలో తారక్ చెల్లెలిగా  కనిపించి మెప్పించి ఈ భామే. ఇక ఆ సినిమాలో మంజూష చేసిన యాక్టింగ్‌కు మంచి గుర్తింపు వచ్చింది కూడా.

అయితే సినిమాల కన్నా ఎక్కువగా సినిమా ఈవెంట్స్ తోనే ఈ భామ ఫుల్ బిజీగా ఉండటం విశేషం.మొత్తానికి ఒకవైపు సినిమా ఈవెంట్స్ తో సందడి చేసే ఈ బొద్దుగుమ్మ ఇపుడు నెట్టింట్లోనూ తనదైన పోస్ట్స్ తో రచ్చ చేస్తుందన్న మాట !

ALSO READ:అలియాస్ రుక్మిణీతో నితిన్ రచ్చ మొదలు.. ట్రైలర్ టైమ్ వచ్చేసింది!

Tags

Related News

సింపుల్ గా కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి!

చిన్నారి పాటకు ఫిదా అయినా మహేష్ .. ఒక్క కామెంట్ తో మిలియన్ వ్యూస్!

ఏమ్ క్రేజ్ గురూ.. కన్నీళ్లు పెట్టుకున్న సాత్విక వీరవల్లి..వీడియో వైరల్!

అలియాస్ రుక్మిణీతో నితిన్ రచ్చ మొదలు.. ట్రైలర్ టైమ్ వచ్చేసింది!

శ్రీలంకలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఓకే ఫ్రేమ్ లో అల్లు ఫ్యామిలీ.. ఫోటో వైరల్!

భోగి ప్రమోషన్లకు దూరంగా అనుపమ… హైలెట్ అవుతున్న డింపుల్.. అదే కారణమా?

కుర్రాళ్ల ఫేవరెట్ ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×