E-Paper
Advertisement

Akhanda 2: అఖండ 2 హిట్‌ కొట్టాలి.. మూవీ పోస్టర్‌తో శబరిమల కొండ ఎక్కిన అయ్యప్ప భక్తుడు

Akhanda 2: అఖండ 2 హిట్‌ కొట్టాలి.. మూవీ పోస్టర్‌తో శబరిమల కొండ ఎక్కిన అయ్యప్ప భక్తుడు
Advertisement

Akhanda 2 Movie: అఖండ 2 మూవీ రిలీజ్ అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో  మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్అవుతుందా అని అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు డిసెంబర్‌ 5 మూవీ విడుదల చేస్తున్నట్టు మేకర్స్ప్రకటించారు. అనుకున్న తేదీకి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన చిత్రం చివరి నిమిషంలో వాయిదా పడటం సంచలనంగా మారింది.

రిలీజ్ డేట్పై ఉత్కంఠ

Advertisement

అగ్ర హీరో సినిమా, పైగా భారీ బడ్జెట్తో రూపొందిన పాన్ఇండియా చిత్రం రిలీజ్ కొన్ని గంటల ముందు వాయిదా పడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో కొత్త రిలీజ్ డేట్పై ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది. మూవీ వాయిదా పడటంతో అభిమానులం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాను వెంటనే రిలీజ్ చేయాలంటూ ఫ్యాన్స్నుంచి డిమాండ్స్వస్తున్నాయి. మరికొందరైతే ప్లీజ్మూవీ ఇంకా వాయిదా వేయకండి.. వీలైనంత తొందరలో రిలీజ్ చేయాలంటూ మూవీ టీంకి రీక్వెస్ట్లు వెల్లువెత్తున్నాయి. తరుణంలో కొత్త రిలీజ్ డేట్ని డిసెంబర్‌ 12 కన్ఫాం చేసినట్టు తెలుస్తోంది. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. అయితే అఖండ 2 రిలీజ్ ఆలస్యం అవ్వడంతో మూవీ ఫలితంపై ఫ్యాన్స్‌, మేకర్స్ఆందోళన చెందుతున్నారు.

అఖండ 2 పోస్టర్తో శబరిమలకు

అనుకున్న తేదీకి రాకపోవడం ఆడియన్స్అంత అసహనంలో ఉన్నారు. దీంతో మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ అభిమాని ఏకంగా శబరమల కొండెక్కి అఖండ 2 భారీ విజయం సాధించాలని కోరుకున్నారు. ఇవాళ (మంగళవారం) బాలయ్య అభిమాని ఒకరు అయ్యప్ప దీక్ష పూర్తి చేసి శబరిమల కొండకు వెళ్లారు. నేపథ్యంలో ఆయన కొండ ఎక్కుతూ అఖండ 2 పోస్టర్ పట్టుకుని మూవీ ఘన విజయం సాధించాలి అని కోరుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతంది. బాలయ్య అభిమానులంత వీడియో స్పందిస్తూ అఖండ 2 బ్లాక్బస్టర్హిట్కావాలని కోరుకుంటున్నారు. కాగా మూవీ సినిమా విడుదల కాబోతుందంటేనే బజ్ హంగామా రేంజ్లో ఉంటే ఇక మూవీ విడుదలల త‌ర‌వాత బాల‌య్య ఫ్యాన్స్ జోరు ఏ రేంజ్ లో ఉండ‌బోతుందో అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

ఆర్థిక లావాదేవి వల్ల మూవీ వాయిదా

కాగా ఆర్థిక లావాదేవిల కారణంగా అఖండ 2 మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ సంస్థ గతంలో 1 నేనొక్కడినే, ఆగడు మూవీలకి సంబంధించిన ఫైనాన్స్ని బాలీవుడ్ఏరోస్ ఫైనాన్స్సంస్థ నుంచి పైనాన్స్తీసుకున్నారు. అప్పటి లావాదేవీలు పెండింగ్లో పెట్టడంతో అవి వడ్డితో కలిపి రూ. 70 కోట్ల వరకు బాకీ పడ్డారు. అయితే ఇప్పుడు లావాదేవీలు తీరిస్తే తప్ప మూవీ రిలీజ్కి అనుమతి ఇవ్వోద్దని ఏరోస్సంస్థ కోర్టులో పిటిషన్వేసింది. దీంతో రిలీజ్కి చివరిలో నిమిషంలో మూవీ వాయిదా పడింది. విషయం అఖండ 2 టీం కోర్టును ఆశ్రయించడం మూవీ రిలీజ్ కి న్యాయస్థానం గ్రీన్సిగ్నల్ఇచ్చింది. దీంతో డిసెంబర్‌ 12 సినిమా వరల్డ్వైడ్గా విడుదల కానుంది. డిసెంబర్‌ 11 భారీ స్థాయిలో ప్రీమియర్షోలు పడనున్నాయి. దీంతో అఖండ 2 ఆగమనంతో డిసెంబర్‌ 12 విడుదల కావాల్సిన సుమారు 16 చిన్న, చితకా చిత్రాలు వాయిదా పడనున్నాయి.

Also Read: Global Summit 2025: సినిమా రైజింగ్సెషన్‌.. సీఎం రేవంత్రెడ్డితో సినీ ప్రముఖుల భేటి!

Related News

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

Big Stories

Advertisement
×