E-Paper
Advertisement

Siddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ ఉమనైజర్ అనే కామెంట్స్ పై, వాళ్ళ అన్నయ్య చైతు రియాక్షన్

Siddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ ఉమనైజర్ అనే కామెంట్స్ పై, వాళ్ళ అన్నయ్య చైతు రియాక్షన్
Advertisement

Siddu Jonnalagadda : రీసెంట్ గా కొంతమంది జర్నలిస్టులు అడిగే ప్రశ్నలు ఎంత వరస్ట్ గా ఉంటున్నాయి అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ల మీద విపరీతమైన ట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది. ప్రదీప్ రంగనాథన్ ను మీరు హీరో మెటీరియల్ లా అనిపించరు అని ఒక జర్నలిస్టు అడిగితే చాలామంది ఆమె ఫోటోలు తీసి మరి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

అలానే రియల్ లైఫ్ లో మీరు ఉమెనైజర అని సిద్దు జొన్నలగడ్డ అని కూడా అడిగారు. అయితే ఆ వీడియో కూడా అప్పట్లో బాగా పాపులర్ అయింది. సిద్దు కూడా దానికి ఆ ప్రెస్ మీట్ లో నార్మల్ గా సమాధానం ఇస్తూ ఆ తర్వాత జరిగిన దానిలో ఆడియో రూపంలో అసలైన క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆ కామెంట్స్ పైన ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ అన్నయ్య చైతన్య జొన్నలగడ్డ రియాక్ట్ అయ్యారు. సిద్ధూను ఉమనైజర్ అన్నదానికి చైతు జొన్నలగడ్డ రియాక్షన్ ఏంటంటే.

నేనైతే సమాధానం ఇవ్వను

Advertisement

ఒక జర్నలిస్టు మళ్ళీ సిద్దు జొన్నలగడ్డ ను ఉమెనైజర్ అని అడిగినప్పుడు మీరు దానిని మనసుకు తీసుకున్నారా ఒక తమ్ముడిని అలా అన్నందుకు బాధ ఉంటుంది కదా అని అడిగారు.

నేను దానిని మనసుకు తీసుకోలేదు ఎందుకు తీసుకుంటాం.? అతను ఉమెనైజర్ కాదు. ఒకవేళ ఉమెనైజర్ అయ్యి మాకు తెలియకపోతే ఓహో వీడు ఉమెనైజర్ అని మనసుకు తీసుకుంటాం, బాధపడతాం.

Advertisement

వాడు కాదు కాని దానికి కూడా క్లారిటీ ఇస్తూ ఇంత పెద్దగా రాశాడు. అదే నేనైతే అది కూడా వాడు రాయాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను. ఆయనకి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్లు మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు కాబట్టి అతను చెప్పాడు. నేను ఎందుకు రాసాడు అని తర్వాత అర్థం చేసుకున్నాను. నాకు కూడా వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు.

వెంకన్న పాత్రతో గుర్తింపు 

ఇకపోతే చైతన్య జొన్నలగడ్డ చాలా సినిమాల్లో నటుడుగా కనిపించాడు. రీసెంట్గా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా అతనికి వెంకన్న పాత్ర ద్వారా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ పాత్రలో అతను నటించిన విధానం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆ పాత్రకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది దానిని పర్ఫెక్ట్ గా పట్టుకున్నాడు చైతు.

గతంలో చైతన్య బబుల్గం, హిట్ 3 వంటి సినిమాల్లో కూడా నటించాడు. కానీ ఆ సినిమాలతో ఊహించిన సాయి గుర్తింపు రాలేదు. వెంకన్న పాత్ర చూసిన తర్వాత చైతన్య జొన్నలగడ్డకు విపరీతంగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది.

Also Read: Manchu Manoj : రిలీజ్ అయ్యాక ఈవెనింగ్ షోలకే దిక్కు లేదు… నిజాన్ని గ్రహించారు

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×