E-Paper
Advertisement

Dhanush-Mrunal Thakur: డేటింగ్‌ రూమర్స్‌.. రిలేషన్‌పై ఇలా హింట్‌.. ఇక ఓపెన్‌ అయినట్టేనా?

Dhanush-Mrunal Thakur: డేటింగ్‌ రూమర్స్‌.. రిలేషన్‌పై ఇలా హింట్‌.. ఇక ఓపెన్‌ అయినట్టేనా?
Advertisement

Dhanush-Mrunal Thakur Dating: తమిళ స్టార్హీరో ధనుష్ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. మొన్నటి వరకు విడాకులు, నయనతార బయోపిక్వివాదంతో తరచూ వార్తల్లో నిలిచిన ధనుష్డేటింగ్రూమర్స్తో హాట్టాపిక్అవుతున్నాడు. ధనుష్‌, మరాఠి భామమృణాల్ ఠాకూర్ ఇద్దరి మధ్య సమ్థింగ్సమ్థింగ్ఉందని, వీరిద్దరు సీక్రెట్రిలేషన్లో ఉన్నారంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నారు. కొన్ని రోజులుగా వార్తలు తెగ వైరల్అవుతున్నాయి. వీరి తీరు చూస్తుంటే వార్తలు నిజమే అన్న సందేహం కూడా కలుగుతోంది. వీరిద్దరి రిలేషన్స్పై సోషల్మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ, ఇప్పటి వరకు వార్తలను వీరు ఖండించలేదు. వీరిద్దరికి సంబంధించి ఎలాంటి సెలబ్రేషన్స్అయిన వీళ్లు కనిపిస్తున్నారు.

మృణాల్ పార్టీలో ధనుష్ఫ్యామిలీ

Advertisement

మధ్య మృణాల్ ఠాకూర్ కూడా ధనుస్ఫ్యామిలీతో సన్నిహితంగా కనిపిస్తుంది. ఇటీవల మృణాల్ బర్త్డే పార్టీ నిర్వహించింది. కేవలం సన్నిహితులు, కొద్దిమంది ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రం ఆమె బర్త్డే పార్టీకి హాజరయ్యారు. అందులో ధనుష్‌, అతడి ఫ్యామిలీ కూడా ఉంది. అంతేకాదు ధనుష్సోదరిని ఇన్స్టా అకౌంట్ని మృణాల్ ఫాలో అవ్వడం, ఒకరి బర్త్డే ఒకరు విష్చేసుకోవడం రూమర్స్కి మరింత ఆజ్యం పోస్తున్నాయి. అప్పటి నుంచి వీరిద్దరి డేటింగ్రూమర్స్ఊపందుకున్నాయి. తర్వాత సోషల్మీడియాలో ఒకరి పోస్ట్కి ఒకరు లైక్స్కొట్టుకోవడం, కామెంట్స్చేసుకోవడం చేస్తున్నారు. ఇటీవల మృణాల్ లేటెస్ట్మూవీకి సంబంధించిన లీజర్రిలీజ్అవ్వగా.. ఇందులో తన పర్ఫామెన్స్కొనియాడుతూ ధనుష్ఆమె పోస్ట్కి కామెంట్చేశాడు. దీనికి ఆమె కేరింగ్ఎమోజీతో పాటు లవ్ఎమోజీని జత చేస్తూ ధనుష్కామెంట్కి రిప్లై ఇచ్చింది. ఇది కూడా నెట్టింట హాట్టాపిక్గా నిలిచింది.

సీక్రెట్డేటింగ్

దీనితో మళ్లీ ధనుష్‌-మృణాల్లు ప్రేమలో మునిగితేలుతున్నారని, అందుకే సాన్నిహిత్యమంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులు కాలేదు.. అప్పుడే ధనుష్పోస్ట్కి మృణాల్ స్వీట్కామెంట్పెట్టింది. తాజాగా ధనుష్తేరే ఇష్క మే మూవీకి సంబంధించిన తన లుక్షేర్చేస్తూ మూవీ జ్ఞపకాలను, చిత్రంతో ఉన్న అనుబంధాన్ని షేర్చేసుకున్నాడు. దీనికి వెంటనే మృణాల్ కామెంట్తో తన అభిప్రాయన్ని బయటపెట్టింది. “ధనుష్సర్‌.. ఇది ఎంత అందమైన ప్రయాణం. బ్లాక్‌బస్టర్!! సంస్కృతి!!! లెగసీ!!అంటూ కామెంట్చేసింది. దీనికి ధనుష్రెండు హగ్ఎమోజీలను జత చేసి వైట్లవ్ఎమోజీని జత చేశాడు. ఇలా మృణాల్ కామెంట్కి ధనుస్ఎమోషనల్అవ్వడం చూసి వీరిద్దరి మధ్య సమ్థింగ్సమ్థింగ్అన్నది నిజమే అని ఫిక్స్అవుతున్నారు. వీరిద్దరు ఎప్పుడు ఎవరూ ఎలాంటి పోస్ట్పెట్టి ఒకరినొకరు కామెంట్స్అభినందించుకుంటున్నారు. అంటే నిజంగానే ధనుష్‌-మృణాల్లో ప్రేమలో మునిగితేలుతున్నారా.. అని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Also Read: Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ వీడియో.. బ్యాగ్రౌండ్‌లో రష్మిక వాయిస్‌.. ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌

ఇలా బయపెడుతున్నారా?

రిలేషన్లో ఉన్న వీరిద్దరు రకంగా అందరికి హింట్ఇస్తున్నారా? అనే కూడా సందేహిస్తున్నారు. ఎందుకంటే వారిపై వస్తున్న రూమర్స్ని ఖండించడం లేదు. ఇలా పోస్టులకు కామెంట్స్చేసుకుంటూ నెటిజన్ల చేతికి చిక్కుతున్నారు. ఇది కావాలని చేస్తున్నారా? లేదా అనుకోకుండ జరుగుతుందా?. కానీ వీరిద్దరు నెటిజన్స్‌, ఫ్యాన్స్పరోక్షంగా తమ రిలేషన్పై మాత్రం హింట్ఇస్తున్నారంటూ చర్చ జరుగుతుంది. ఏదేమైనా కానీ, వీరిద్దరి రిలేషన్లో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు ఇలాంటి పోస్ట్స్‌, కామెంట్స్రోజురోజుకి మరింత బలాన్ని ఇస్తున్నాయి. మరి వీటిని రూమర్డ్కపుల్నిజం చేస్తారా? వార్తలకే పరిమితం చేస్తారా? చూడాలి. కాగా ధనుష్కి ఇదివరకే పెళ్లై ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. సూపర్స్టార్రజనీకాంత్కూతురు ఐశ్వర్యని ప్రేమ వివాహం చేసుకున్నారు. 18 ఏళ్లు అన్యొన్యంగా జీవించిన వీరు 2022లో విడాకులు ప్రకటించి షాకిచ్చారు. 2024లో కోర్టు వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×