Tollywood Celebs Independence Day Celebrations: నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినీ సెలబ్రిటీలంత దేశభక్తిని చాటుకుంటున్నారు. ఇండిపెండేన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, కూతురితో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. గీతా ఆర్ట్స్ ఆఫీసలో అల్లు అరవింద్‌లు ప్లాగ్ హోస్టింగ్ చేసి జెండా వందనం చేశారు. మరోవైపు అందాల భామలు కూడా స్వాంతంత్ర్య దినొత్సవానికి రిప్రెజెంట్ చేస్తూ వైట్ డ్రెస్‌లో మెరుస్తున్నారు. నటి ప్రగ్యా జైస్వాల్, ఆదా శర్మ, హెబ్బా పటేల్, రాశీ సింగ్ ఇలా పులువురు నటీనటుల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ దేశభక్తిని చాటుకుంటున్నారు.
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మెగాస్టార్ #Chiranjeevi #IndependenceDay #Independence #IndependenceDayIndia #Charitabletrust @KChiruTweets pic.twitter.com/HZKJ0qXOxR
— BIG TV Cinema (@BigtvCinema) August 15, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఇంట్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తన ఇంట్లో జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా కూతురు క్లింకారతో కలిసి చరణ్ ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. కూతురికి త్రివర్ణ పతకాం చూపిస్తూ.. వందనం చేయిస్తున్న వీడియోని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
మరోవైపు అల్లు అరవింద్ తన చిన్న కుమారుడు అల్లు శిరీష్‌తో కలిసి గీతా ఆర్ట్స్‌తో ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నటి మంచు లక్మీ సైతం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేసింది. ఫ్లాగ్ హోస్ట్ అనంతరం త్రివర్ణ పతకానికి వందనం చేస్తూ దేశభక్తిని చాటుకుంది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
Manchu Lakshmi At Independence Day celebrations #ManchuLakshmi #IndependenceDay #Independence #HappyIndependenceDay2025 #IndependenceDayIndia @LakshmiManchu pic.twitter.com/RjWzbnSIVO
— BIG TV Cinema (@BigtvCinema) August 15, 2025
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ జెండాతో కలిసి చూట్టూ తిరుగుతూ స్లో మోషన్ వీడియో షేర్ చేసింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్య దినొత్సవ శుభాకాంక్షలు తెలిపింది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
సచివాలయం ముందు నటి రాశి సింగ్ జెండా వందనం చేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఈ భామ సర్‌ప్రైజ్ చేసింది. ఏఐతో క్రియేట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ వైట్ మెరిసిపోయింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైట్ డ్రెస్‌లో ఈ భామ కూల్ లుక్‌లో ఆకట్టుకుంది. దీనికి దేశి డే ఇన్ (Desi-Day! 🇮🇳) క్యాప్షన్ ఇచ్చింది.
అలాగే హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదా శర్మ కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొంది. ఆమె ఫ్లాగ్ హోస్ట్ చేసి దేశభక్తిని చాటుకుంది. ఈ మేరకు వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో #AdahSharma #IndependenceDay #IndependenceDay2025 #IndependenceDayIndia @adah_sharma pic.twitter.com/rG5IG3D8Zu
— BIG TV Cinema (@BigtvCinema) August 15, 2025