Allu Sirish engagement : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో అల్లు శిరీష్ ఒకరు. గౌరవం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శిరీష్. ఆ సినిమా మంచి ప్రశంసలు సాధించింది కానీ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసిన. మారుతి దర్శకత్వంలో వచ్చిన కొత్తజంట, పరశురాం దర్శకత్వంలో వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమాలు మంచి పేరును తీసుకొచ్చాయి.
మొత్తానికి అల్లు శిరీష్ కూడా రీసెంట్ టైమ్స్ లో సినిమాలు చేయడం తగ్గించేశారు. అల్లు శిరీష్ సినిమాలు చేయడం తగ్గించినా కూడా సినిమాలు మీద తనకున్న పరిజ్ఞానం వేరు. సినిమాల్లో చాలా కొత్త కల్చర్స్ ని పరిచయం చేశాడు అల్లు శిరీష్. తాజాగా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ అప్డేట్ ఇచ్చాడు.
అల్లు శిరీష్ ఒక ఇంటివాడు కాబోతున్నట్లు కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి కొద్దిసేపటి క్రితమే తన ఎంగేజ్మెంట్ డేటును అధికారికంగా ప్రకటించాడు. ఇంతకు శిరీష్ రాసిన విషయం ఏంటంటే.
ఈరోజు, మా తాతగారు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా, నా నిశ్చితార్థం నయనికతో నాకు చాలా దగ్గరగా ఉన్న విషయాన్ని పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఇటీవల మరణించిన మా అమ్మమ్మ, నా పెళ్లిని చూడాలని ఎప్పుడూ కోరుకునేది. ఆమె మాతో లేకపోయినా, మేము కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు ఆమె పైనుండి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని నాకు తెలుసు. మా కుటుంబాలు మా ప్రేమను ఇంత ఆనందంతో స్వీకరించడం మాకు అన్నిటినీ సూచిస్తుంది.
ట్విట్టర్, మరియు instagram వేదికగా అల్లు శిరీష్ రెండు ఫోటోలు అప్లోడ్ చేసి అనౌన్స్ చేశారు. గతంలో అల్లు శిరీష్ అను ఇమ్మానుయేల్ తో ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అందుకని వారిద్దరూ కలిసి నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమాలో రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి అని కూడా కథనాలు వినిపించాయి. పోస్ట్ డిలీట్ చేయడం వెనక ఆంతర్యం ఏమిటో శిరీష్
Also Read: Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బ్లాస్ట్, సీక్రెట్స్ రీవీల్ చేసిన జాన్వీ కపూర్