E-Paper
Advertisement

Global Summit 2025: చిరంజీవిగా మాత్రమే ఈ సమ్మిట్‌కి రాలేదు.. మెగాస్టార్‌ ఆసక్తికర కామెంట్స్‌

Global Summit 2025: చిరంజీవిగా మాత్రమే ఈ సమ్మిట్‌కి రాలేదు.. మెగాస్టార్‌ ఆసక్తికర కామెంట్స్‌
Advertisement

Chiranjeevi at Global Summit: తెలంగాణ రైజింగ్గ్లోబల్సమ్మిట్లో మెగాస్టార్చిరంజీవి పాల్గొని మాట్లాడారు. రెండు రోజులు సమ్మిట్లో మంగళవారం జరిగిన సినిమా రైజింగ్‌ 2047 సెషన్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో నేడు పాల్గొన్న ఆయన ముందుగా సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం సమ్మిట్లో చిరంజీవి మాట్లాడుతూ.. “ఇంతగొప్ప సదస్సులో తనని భాగం చేసినందుకు సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి పలిచేందుకు మంత్రులు వచ్చినప్పుడు తాను అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్లో ఉన్నాను.

కాస్తా ఇబ్బందిగా అనిపించింది

Advertisement

వారు నా దగ్గరి వచ్చే సమయానికి షూటింగ్లో భాగంగా హీరోయిన్తో డ్యాన్స్చేస్తు ఉన్నాను. ఆ పరిస్థితులో వారిని చూస్తే కాస్తా ఇబ్బందిగా అనిపించింది. వెంటనే షూటింగ్ ఆపేమని చెప్పి వారిని కలిస్తే అర్థమైంది. ఇంత గొప్ప సమావేశానికి నన్ను ఆహ్వానించాడానికి వచ్చారని అర్థమైంది. సమ్మిట్కి నన్ను పిలవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. నేను చిరంజీవి కాబట్టి నన్ను ఆహ్వానించారని నేను అనుకోవడం లేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి అన్ని తెలిసిన వ్యక్తి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను సినిమా ఇండస్ట్రీ ఏజెంట్ గాపిలిచారని అనుకుంటున్నారు. కార్యక్రమానికి చిరంజీవిగా రాలేదు. మూవీ ఇండస్ట్రీ ప్రభుత్వానికి రిప్రెజెంట్చేసే వ్యక్తిగా వచ్చాను. హైదరాబాద్ని సినిమా హబ్గా మార్చడం ఇది గొప్ప మార్పు. ఇది సినిమా ఇండస్ట్రీ ఉన్న అభిమానం, ఇష్టంతో సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయంఅని పేర్కొన్నారు.

Also Read: Akhanda 2: అఖండ 2 హిట్‌ కొట్టాలి.. మూవీ పోస్టర్‌తో శబరిమల కొండ ఎక్కిన అయ్యప్ప భక్తుడు

Advertisement

ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా

హైదరాబాద్ని మరింత అభివృద్ధి పరిచాలనే ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్పేరుతో గ్లోబల్సమ్మిట్నిర్వహించడం నిజంగా సంతోషించే విషయం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కోసం సీఎంగా ఆయన చేస్తున్న కృషికి ఇది నిదర్శనం. ప్రపంచానికే అద్భుతమైన సినిమా హబ్గా హైదరాబాద్ని చేయడంలో మేమందరం ముందుంటాం. బాలీవుడ్నుంచి కూడా అజయ్దేవగన్, సల్మాన్ఖాన్వంటి స్టార్స్వచ్చిన ఇక్కడ అత్యాధునిక టేక్నాలజీ స్టూడియోలను లాంచ్చేస్తామని చెప్పడం శుభారంభం. దీనికి అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్వంటి ఇతర హీరోలు, నిర్మాతలంత ముందుకు వచ్చిన చేయాలని ఆసక్తి చూపిస్తుండటం ఆనందంగా ఉంది. వారంత సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో పాటుపడి ఉన్నారనడంతో అతిశయోక్తి కాదు. తెలంగాణ రైజింగ్పేరుతో సమ్మిట్నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డికి నా హ్యాట్సాఫ్అన్నారు.

Related News

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×