E-Paper
Advertisement

పూజా హెగ్డే ఒక్కనెలకు అంత సంపాదిస్తుందా..? సినిమా కన్నా ఎక్కువ..

పూజా హెగ్డే ఒక్కనెలకు అంత సంపాదిస్తుందా..? సినిమా కన్నా ఎక్కువ..
Advertisement

Pooja Hegde : టాలీవుడ్ బ్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు పూజా హెగ్డే.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. వరుసగా స్టార్ హీరో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.. అయితే ఈమధ్య పూజ హెగ్డే పరిస్థితి దారుణంగా ఉంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వంటి స్టార్ హీరోలతో జోడి కట్టిన ఈ అమ్మడు ఇప్పుడు ఐరన్ హీరోయిన్ అనే ముద్రను కూడా వేసుకుంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలు అంతగా హిట్ ఆకుని అందుకోకపోవడంతో ఈమె పరిస్థితి దారుణంగా మారింది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. సినిమాల సంగతి పక్కన పెడితే ఈయన సోషల్ మీడియాలో బాగానే సంపాదిస్తుంది అని ఒక వార్త వినిపిస్తుంది. మరి నెలకు పూజ హెగ్డే ఎంత సంపాదిస్తుంది అన్నది మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

నెలకు ఎంత సంపాదిస్తుంది..? 

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే ఒకప్పుడు వరుసగా సినిమాలతో బాగా బిజీగా ఉండేది.. కానీ ఈ మధ్య మాత్రం ఈమె పరిస్థితి దారుణంగా మారింది అని వార్తలు వినిపిస్తున్నాయి.. గత కొన్నేళ్లుగా ఈమె కథలో బ్లాక్ బస్టర్ సినిమా పడకపోవడంతో అభిమానులు కూడా చాలా ఫీల్ అయిపోతున్నారు.. కానీ సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ ఆక్టివ్ అంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈమె భారీగానే సంపాదిస్తుంది అని టాక్ వినిపిస్తుంది. నెలకు పూజ హెగ్డే దాదాపు పది నుంచి 15 లక్షల వరకు సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుందని వార్త వినిపిస్తున్నాయి అందులో నిజం ఉందో తెలియాలి అంటే పూజా హెగ్డే రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

పూజా పెళ్లి చేసుకోబోతుందా..? 

Advertisement

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజ హెగ్డే ఇటీవల కాలంలో తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఒక వార్త వినిపిస్తుంది. అయితే ఆమె పెళ్లి గురించి ఎన్ని రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సరే పూజ హెగ్డే మాత్రం రియాక్ట్ అవ్వకపోవడంతో కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి మరి త్వరలోనే ఆమె ఆ గుడ్ న్యూస్ చెప్తుందా లేదా అన్నది చూడాలి. ఇటీవల కాలంలో పూజా సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా కూడా.. సోషల్ మీడియాలో మాత్రం హైపర్ ఆక్టివ్ అంటూ తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఇక నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్టు ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి.. ప్రస్తుతం తెలుగుతో పాటుగా మిగిలిన అన్ని ఇండస్ట్రీలలో కూడా సినిమాలు చేస్తుంది. స్టార్ ఇమేజ్ ను అందించే సినిమాలు ఆ లిస్ట్ లో ఉన్నాయో లేదో చూడాలి..

Also Read :బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మిస్ కావొద్దు..

Related News

మహేష్ బాబు సినిమాకు వివాదాలు తప్పవా? వేణుస్వామి వ్యాఖ్యలు వైరల్!

తరుణ్ భాస్కర్ మ్యాజిక్ చేస్తున్నాడు.. దిల్ రాజు కామెంట్స్ వైరల్!

కుర్ర హీరోయిన్ నవ్వుకు ఫిదా అయిన చిరంజీవి!

ఇండస్ట్రీ మొత్తం ఆ కుర్రాడి వెనకే.. మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్!

కొత్త 007గా రాబర్ట్.. ఎన్ని టెస్ట్‌లు పాసయ్యాడో తెలుసా?

బ్లూ శారీలో సౌమ్య టాండన్ మెరుపులు.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు!

పాలమూరు జంగిరెడ్డి పాటలకు ఫుల్ క్రేజ్.. పల్లె గొంతుక నుంచి సినిమా పాటల వరకు!

Big Stories

Advertisement
×