BigTV English

Shilpa Shetty: చీటింగ్‌ కేసు.. శిల్పాశెట్టి దంపతులకు లుక్కౌట్‌ నోటీసులు

Shilpa Shetty: చీటింగ్‌ కేసు.. శిల్పాశెట్టి దంపతులకు లుక్కౌట్‌ నోటీసులు


Lookout Notice to Shilpa Shetty Couple: ప్రముఖ బాలీవుడ్నటి శిల్పాశెట్టి దంపతులు మరోసారి షాక్తగిలింది. స్టార్కపుల్పై ఇటీవల చీటింగ్కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా కేసులో వారిపై లుకౌట్నోటీసులు జారీ అయ్యాయి. కంపెనీ విస్తరణ కోసం తన దగ్గర రూ. 60 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ ఇటీవల వారిపై లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్కొఠారి పోలీసులకు ఫిర్యాదు చేయగావారిపై భారతీయ శిక్షాస్మృతి కింది చీటింగ్ కేసు నమోదైంది. ఇప్పుడి కేసలో ఆర్థిక నేరాలా విభాగానికి (EOW) చెందిన అధికారులు శిల్పా శెట్టి దంపతులకు లుక్కౌట్నోటీసులు ఇచ్చారు

రూ. 60 కోట్ల మోసం..

పోలీసుల సమాచారం ప్రస్తుతం అధికారులు శిల్పాశెట్టి దంపతుల ట్రావెల్హిస్టరీని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోందిఇప్పటికే మూతబడిన కంపెనీ ఆడిటర్ను కూడా పోలీసులు విచారించినట్టు తెలుస్తోందిఇక కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకు వారు దేశం విడిచిపోకుండా ఉండేందుకు పోలీసులు వారికి లుకౌట్సర్క్యూలర్జారీ చేశారని తెలుస్తోందికాగా 2015 నుంచి 2023 మధ్య కాలంలో షాపింగ్ప్లాట్ఫామ్బెస్ట్డీల్టీవీ కంపెనీకి శిల్పాశెట్టి దంపతులు డైరెక్టర్స్గా ఉన్నారు. అదే సమయంలో తాను రాజేశ్‌ ఆర్య అనే వ్యక్తి ద్వారా శిల్పాశెట్టి దంపతులను కలిసిశానని పేర్కొన్నారు.


అయితే తమ వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టాలని దీపక్కొఠారి వద్ద రూ. 60 కోట్లు తీసుకున్నారని, అయితే వాటిని తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకుని దీపక్కొఠారి ఏడాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 87.6 శాతం వాటా వారిదేనని చెప్పారుమొదట వీరు 12 శాతం వడ్డీతో రూ. 75 కోట్లు అబ్బు కావాలని అడిగారు. కానీ, మొత్తం పన్నుల భారం లేకుండ పెట్టుబడిగా మారుస్తే మంచిదని ఒప్పించారని ఆయన వివరించారు. క్రమంలో కొఠారీ 2015లో రెండు విడతల్లో రూ. 31.9 కోట్లు, రూ. 28.53 కోట్లు బదిలి చేశారు పేర్కొన్నారు.

అందుకే లుక్కౌట్ నోటీసులు

2016లో శిల్పాశెట్టి వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చినా. అదే ఏడాది ఆమె డైరెక్టర్పదవికి రాజీనామా చేశారుఅనంతరం 2017లో మరో ఒప్పందం విఫలమవడంతో కంపెనీ దివాళా ప్రక్రియలోకి వెళ్లినట్లు తెలిసిందని దీపక్కొఠారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించి, మోసం, నమ్మకద్రోహం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్నమోదు చేశారు. మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో కేసును జూహు పోలీసు స్టేషన్నుంచి ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. దీంతో కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా శెట్టి దంపతులపై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తాజాగా లుక్కౌట్నోటీసులు ఇచ్చారు. 

Also Read: Samantha: రాజ్నిడిమోరుతో సమంత దుబాయ్వీడియో.. డైరెక్టర్భార్య కౌంటర్‌!

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×