E-Paper
Advertisement

ఇడుపు కాయితం’ నుంచి మరో మెలోడీ.. పాట వింటే ఫిదా అవ్వాల్సిందే!

ఇడుపు కాయితం’ నుంచి మరో మెలోడీ.. పాట వింటే ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

Idupu Kayitham:తెలుగు సినిమాల్లో పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే పాటలకు స్పెషల్ క్రేజ్ ఉంటుందన్న సంగతి తెల్సిందే .ముఖ్యంగా  తెలంగాణ యాస, మట్టి వాసన, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి వచ్చే సాంగ్స్ ఆడియెన్స్‌కు ఈజీగా కనెక్ట్ అయిపోతుంటాయి.ఇదిగో ఇపుడు సరిగ్గా అలాంటి ఫీల్‌తోనే ‘ఇడుపు కాయితం’ సినిమా నుంచి సరికొత్త సాంగ్ వదిలారు మేకర్స్ .

వంశీరెడ్డి దొండపాటి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాని బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తుండటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.ఇక ఈ సినిమా . డిసెంబర్ 11న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు కూడా.

Advertisement

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వరుస అప్డేట్స్‌తో సినిమాపై బజ్ పెంచే పనిలో పడింది మూవీ టీమ్.అందులో భాగంగానే రిలీజ్ చేసిన ‘ఉల్లిపూల సిరే గట్టి.. ఉత్తరాది సెరువే దాటి’ పాట వదలగా అందులోని తెలంగాణ పల్లెటూరి కల్చర్‌ ప్రతిబింబించేలా రాసిన పదాలు తెగ హైలైట్ అవుతున్నాయి.ఇక సురేష్ బొబ్బిలి సంగీతంలో అభినయ శ్రీనివాస్ రాయగా హేన గ్రెస్ పాటని అద్భుతంగా పాడి మెప్పించింది.

ఇక లిరిక్స్ వింటుంటే పల్లెటూళ్లలో జరిగే పెళ్లిళ్ల సందడి, హంగామా, అలకలు కళ్ల ముందు కట్టినట్లు అనిపిస్తాయనడంలో సందేహం లేదు.ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ’ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో, తెగ వైరల్ అవుతుంది.

Advertisement

ముఖ్యంగా  అందులోని తెలంగాణ పల్లెటూరి కల్చర్‌ ప్రతిబింబించేలా రాసిన పదాలు తెగ హైలైట్ అవుతున్నాయి.ఇక లిరిక్స్ వింటుంటే పల్లెటూళ్లలో జరిగే పెళ్లిళ్ల సందడి, హంగామా, అలకలు కళ్ల ముందు కట్టినట్లు అనిపిస్తాయనడంలో సందేహం లేదు

ఇక ఇందులో నటిస్తున్న ప్రియదర్శి కమెడియన్ గా ముద్ర వేసుకున్నప్పటికీ ,ఇపుడు రూటు తనలోని సరికొత్త నటుడిని ఆడియన్స్ కి పరిచయం చేసే పనిలో పడ్డాడు.మరీ ముఖ్యంగా ఎమోషనల్ కంటెంట్ ఉన్న కథల్లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు.

ఇక ఈ ‘ఇడుపు కాయితం’ సినిమాలో హీరోయిన్‌గా నాగదుర్గ నటిస్తుండటంతో వీరిద్దరి జోడీ ఎలా ఉంటుంది, కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ కనిపిస్తుంది.ఈ మధ్య కాలంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు విపరీతమైన ఆదరణ పెరిగిందని చెప్పక్కర్లేదు. ఒకప్పుడు పల్లెటూర్లకే పరిమితమైన పాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతున్నాయి.

ALSO READ:ఒక్క రోజులోనే వన్ మిలియన్ వ్యూస్.. మాధురి రాథోడ్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ !

ఇక . ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట కూడా అలాంటి ఫోక్ టచ్ లోనే ఉండటంతో పాట ఆడియన్స్ కి మరింత రీచ్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్.
చూడాలి మరి డిసెంబర్ 11న రిలీజ్ కాబోయే ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో !

Tags

Related News

డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి బయటపెట్టిన అనిల్ రావిపూడి.. కామెడీకి బ్రేక్ పడినట్లేనా?

వృషకర్మ 100 కోట్ల కలెక్షన్స్ పక్కా… అంత కాన్ఫిడెన్స్ ఏంటీ బ్రో..

కింగ్ 100లో నాగచైతన్య క్యామియో…హైప్ పెంచేసిన చైతూ!

మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్.. వేణు మాధవ్ తొలి మూవీ సంపాదన?

సంకీర్తనలతో భక్తులను అలరిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

హీరోయిన్లకు షాకిచ్చేలా నిధి అగర్వాల్ హెయిర్ కేర్.. ఇంట్లోనే ఈజీగా!

త్రివిక్రమ్ డైరెక్షన్ లో చిరు .. గాడ్ ఆఫ్ వార్ లేనట్టేనా?

Big Stories

Advertisement
×