E-Paper
Advertisement

‘ఐఫా అవార్డ్స్ 2026’లో సత్తాచాటిన ధురంధర్.. ఏకంగా 12 అవార్డ్స్!

‘ఐఫా అవార్డ్స్ 2026’లో సత్తాచాటిన ధురంధర్.. ఏకంగా 12 అవార్డ్స్!
Advertisement

IIFA Awards 2026:భారత సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డ్స్ ప్రతి ఏడాది లాగే 2026వ సంవత్సరానికి గానూ’ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ’ (ఐఫా (IIFA) 2026) అవార్డుల విజేతల జాబితాను ప్రకటించింది. గత ఏడాది రిలీజ్ అయిన చిత్రాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేశారు. అయితే ఈసారి ఐఫా అవార్డ్స్ 2026 బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ మూవీ సత్తా చాటింది. ఏకంగా 12విభాగాలలో అవార్డులు గెలుచుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరి ఈ చిత్రానికి ఏ ఏ విభాగంలో అవార్డులు లభించాయి? మిగతా చిత్రాల సంగతేంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ఐఫా అవార్డ్స్ – 2026 విజేతల జాబితా

సత్తాచాటిన ధురంధర్:

Advertisement

1).ఉత్తమ చిత్రం : ధురంధర్
2).ఉత్తమ దర్శకుడు : ఆదిత్యధర్
3).ఉత్తమ నటుడు : రణ్ వీర్ సింగ్
4).ఉత్తమ సహాయ నటుడు : సంజయ్ దత్
5).ఉత్తమ నెగిటివ్ రోల్: అక్షయ్ ఖన్నా
6).ఉత్తమ సంగీత దర్శకుడు : శాశ్వత సచ్ దేవ్
7).ఉత్తమ ఒరిజినల్ స్టోరీ : ఆదిత్య ధర్
8).ఉత్తమ సినిమాటోగ్రఫీ: వికాస్ నౌలఖా
9).ఉత్తమ స్క్రీన్ ప్లే : ఆదిత్య ధర్
10).ఉత్తమ ఎడిటింగ్: శివకుమార్ వి. పానిక్కర్
11).ఉత్తమ సౌండ్ డిజైన్ : బిశ్వదీప్ ఛటర్జీ
12). ఉత్తమ సంభాషణలు: ఆదిత్య ధర్

మిగిలిన విజేతలు వీరే..

1). ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: అవతార్ :ఫైర్ అండ్ యాష్
2). ఉత్తమ నటి: అనీత్ పడ్డా (సైయారా)
3). ఉత్తమ సహాయ నటి: హ్యూమా ఖురేషి (జాలి ఎల్.ఎల్.బి 3)
4). ఉత్తమ అడాప్టెడ్ స్టోరీ: బషారత్ పీర్, సుమిత్ రాయ్, నీరజ్ ఘైవాన్(హోమ్ బౌండ్)
5). ఉత్తమ గీత రచయిత: ఇర్షాద్ కామిల్ (సైయారా టైటిల్ ట్రాక్)
6). ఉత్తమ గాయకుడు: ఫహీం అబ్దుల్లా(సైయారా టైటిల్ ట్రాక్)
7). ఉత్తమ గాయని: శ్రేయ ఘోషల్ (సైయారా రిప్రైజ్ )
8). ఉత్తమ తొలి సినిమా నటి: రాషా తడాని (ఆజాద్)
9). ఉత్తమ తొలి సినిమా నటుడు:అహాన్ పాండే(సైయారా)

Advertisement

సాంకేతిక విభాగం..
1). ఉత్తమ కొరియోగ్రఫీ: బాస్కో లెస్లీమార్టిస్ (ఆవాన్ జావాన్- వార్
2). ఉత్తమ సౌండ్ మిక్సింగ్: అలోక్ డే (ఛావా )
3). ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ : అసెంబ్లేజ్ ఎంటర్టైన్మెంట్, రీ డిఫైన్ (ఛావా)

ALSO READ:సినీ హిస్టరీలో కొత్త అధ్యాయం.. 70ఎంఎం స్క్రీన్ పై ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్!

డిజిటల్ అవార్డ్స్ – 2026

1).ఉత్తమ చిత్రం : బారాముల్లా
2). ఉత్తమ దర్శకుడు: కరణ్ తేజ్ పాల్(స్టోలెన్)
3). ఉత్తమ నటి : సన్యా మల్హోత్ర (మిసెస్)
4). ఉత్తమ నటుడు: అభిషేక్ బెనర్జీ (స్టోలెన్)
5). ఉత్తమ సహాయ నటి : మౌనికా పవార్ ( నిషాంచీ 2)
6). ఉత్తమ సహాయ నటుడు: అవినాష్ తివారి ( ది మెహతా బాయ్స్)
7). ఉత్తమ కథ: ఆదిత్య ధర్, మోనాల్ ఠక్కర్, ఆదిత్య సుహాసి జంభాలే (బారాముల్లా )
8). ఉత్తమ వెబ్ సిరీస్: ది బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ ( రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్)
9). ఉత్తమ వెబ్ సిరీస్ దర్శకుడు: ఆర్యన్ ఖాన్ (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)
10). ఉత్తమ నటి: తిలోత్తమా షోమ్ (పాతాళ్ లోక్ సీజన్ 2)
11). ఉత్తమ నటుడు: జైదీప్ ఆహ్లావత్ (పాతాళ్ లోక్ సీజన్ 2)
12). ఉత్తమ సహాయ నటి: అన్యా సింగ్ (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)
13). ఉత్తమ సహాయ నటుడు: రాఘవ్ జుయల్
14). ఉత్తమ ఒరిజినల్ కథ: సుదీప్ శర్మ, తమల్ సేన్, రాహుల్ కనోజియా, అభిషేక్ బెనర్జీ ( పాతాళ్ లోక్ సీజన్ 2)
15). ఉత్తమ డాక్యుమెంటరీ సిరీస్: ది రోషన్స్
16). ఉత్తమ రియాలిటీ షో: ది ట్రైటర్స్
17). ఉత్తమ టైటిల్ ట్రాక్: ఉజ్వల్ గుప్తా (నంబర్ 1- ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)

Related News

ఆ హీరోతో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని ఉందన్న పూజా హెగ్డే..ఆ కోరిక తీరేనా?

రామ్ చరణ్ హీరోయిన్‌గా అచ్చ తెలుగు అమ్మాయి.. సుకుమార్ గ్రీన్ సిగ్నల్?

ప్రకాష్ రాజ్ కు చేజారిపోతున్న సినిమా అవకాశాలు.. రాజకీయాలే కారణమన్న భార్య!

సినీ హిస్టరీలో కొత్త అధ్యాయం.. 70ఎంఎం స్క్రీన్ పై ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్!

సీఎం విజయ్ ఇంట విషాదం!

ఇరుముడి మూవీ టీమ్ కి షాక్.. కార్మికశాఖ నోటీసులు!

విడాకుల బాటలో టాలీవుడ్ స్టార్ డాటర్… ఫోటోలతో క్లారిటీ ఇచ్చారా?

Big Stories

Advertisement
×