E-Paper
Advertisement

రామ్ చరణ్ హీరోయిన్‌గా అచ్చ తెలుగు అమ్మాయి.. సుకుమార్ గ్రీన్ సిగ్నల్?

రామ్ చరణ్ హీరోయిన్‌గా అచ్చ తెలుగు అమ్మాయి.. సుకుమార్ గ్రీన్ సిగ్నల్?
Advertisement

Ram Charan RC17:రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు.ఆ సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.ఇపుడు వీరిద్దరి కాంబోలోనే రాబోతున్న ‘RC17’ సినిమా గురించి ఇపుడు నెట్టింట ఒక క్రేజీ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది.

రామ్ చరణ్ కి జోడీగా నటించే హీరోయిన్

Advertisement

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా నటించే హీరోయిన్ ఎవరా అంటూ గత కొన్ని రోజులుగా ఆరా తీస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ కోసం చాలామంది స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, తాజాగా ఒక తెలుగు అమ్మాయి పేరు తెరపైకి రావడం విశేషం. అవును ..’ఆకాశంలో ఒక తార’ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాత్విక వీరవల్లి పేరు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందన్న టాక్ వినిపిస్తుంది.మాములుగా టాలీవుడ్‌లో మన తెలుగు అమ్మాయిలకు కథానాయికలుగా అవకాశాలు అంతగా రావనే టాక్ ఎప్పటి నుండో ఉంది. కానీ ఆ అనుమానాలని బ్రేక్ చేస్తూఒక కొత్త తెలుగు నటికి ఏకంగా రామ్ చరణ్ కి జోడీగా నటించే అవకాశం వచ్చిందన్న వార్తలు విని షాక్ అవుతున్నారంతా.

సాత్విక కెరీర్‌కు ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్

Advertisement

ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం సాత్విక కెరీర్‌కు ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.ముఖ్యంగా లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించడం అంటే ఏ యాక్టర్ కైనా లైఫ్ టైమ్ డ్రీం . సుకుమార్ సినిమాలని చూస్తె కేవలం గ్లామర్ షోకి , పాటలకే పరిమితం చేయకుండా, కథ ఎంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తారో మనకి తెల్సిందే.’ఆర్య’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చూస్తే మనకది అర్థం అవుతుంది కూడా . సో ఏ లెక్కన చూసుకున్నా ఈ ‘RC17’లో కూడా హీరోయిన్ రోల్ స్ట్రాంగ్ గా ఉండటం పక్కా .

జోడీ కడుతుందో లేదో 

ఇక సినిమా విషయానికి వస్తే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించబోతుందని సమాచారం. ఇక ఇప్పటికే రామ్ చరణ్, సుకుమార్ కాంబో అనగానే కచ్చితంగా ఇది మరో సెన్సేషన్ అని ఫిక్స్ అయిపోయారు మూవీ లవర్స్.అయితే చరణ్ సరసన సాత్విక వీరవల్లి నటించబోతుందని కేవలం రూమర్స్ తప్ప అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదని గ్రహించాలి. చూడాలి మరి చక్కర్లు కొడుతున్నట్టుగా నిజంగానే సాత్విక వీరవల్లి చరణ్ కి జోడీ కడుతుందో లేదో .అది నిజమైతే మాత్రం మరింత మంది తెలుగు అమ్మాయిలు ధైర్యం చేసి ముందుకు రావడం ఖాయం !

ALSO READ :బాయిలోనే బల్లిపలికే పాటతో సెన్సేషన్.. నాగవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

Tags

Related News

ఆ హీరోతో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని ఉందన్న పూజా హెగ్డే..ఆ కోరిక తీరేనా?

‘ఐఫా అవార్డ్స్ 2026’లో సత్తాచాటిన ధురంధర్.. ఏకంగా 12 అవార్డ్స్!

ప్రకాష్ రాజ్ కు చేజారిపోతున్న సినిమా అవకాశాలు.. రాజకీయాలే కారణమన్న భార్య!

సినీ హిస్టరీలో కొత్త అధ్యాయం.. 70ఎంఎం స్క్రీన్ పై ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్!

సీఎం విజయ్ ఇంట విషాదం!

ఇరుముడి మూవీ టీమ్ కి షాక్.. కార్మికశాఖ నోటీసులు!

విడాకుల బాటలో టాలీవుడ్ స్టార్ డాటర్… ఫోటోలతో క్లారిటీ ఇచ్చారా?

Big Stories

Advertisement
×