BigTV English

Film industry: ఇండస్ట్రీలో మరో విషాదం.. బీచ్ లో కుప్పకూలి నటుడు మృతి!

Film industry: ఇండస్ట్రీలో మరో విషాదం.. బీచ్ లో కుప్పకూలి నటుడు మృతి!

Film industry:ఈ ఏడాది దాదాపు చాలామంది సీనియర్, యంగ్ సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులతూ అభిమానులకు తీవ్ర దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు (Kota Srinivas Rao), బి సరోజాదేవి(B.Saroja devi) , ఫిష్ వెంకట్(Fish Venkat) ఇలా ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య సమస్యలతో.. వృద్ధాప్య కారణాలతో మరణించగా.. మరికొంతమంది గుండెపోటుతో మరణించిన వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. బీచ్ లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన ఆ నటుడు.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


బీచ్ లో కుప్పకూలి నటుడు మృతి..

ఆయన ఎవరో కాదు ప్రముఖ ఇజ్రాయిల్ నటుడు అలోన్ అబుత్బుల్.. హైఫా సమీపంలోని బీచ్ లో ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు. నీటి నుండి బయటకు వచ్చిన ఆయన తనకు అనారోగ్యంగా ఉందని చెప్పి, సడన్గా ఇసుక మీద కుప్పకూలిపోయారని అక్కడ వున్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో సంఘటన స్థలంలోనే చనిపోయినట్లు సమాచారం. ఇకపోతే దీనిపై ఇంకా కుటుంబ సభ్యుల నుండి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఆయన వయసు 60 సంవత్సరాలు. అయితే సడన్గా కుప్పకూలిపోయి అక్కడే మరణించడం వెనక పలు కారణాలు వెతుకుతున్నారు అభిమానులు. ముఖ్యంగా గుండెపోటు వచ్చి ఉంటుందని కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఈ విషాదం పై అటు పోలీసులు ఇటు కుటుంబ సభ్యులు ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.


 

ALSO READ:Payal Rajput: హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. పాయల్ రాజ్ పుత్ తండ్రి కన్నుమూత!

Related News

Coolie: ట్రెండ్ సెట్ చేసిన మోనికా సాంగ్.. ఎవరీ మోనికా బెలూచీ?

War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Big Stories

×