BigTV English
Advertisement

IT Raids on Manchu Vishnu : జీఎస్టీ & ట్యాక్స్ ఎగ్గొట్టిన మంచు విష్ణు ? రైడ్స్ లో కీలక ఆధారాలు ?

IT Raids on Manchu Vishnu : జీఎస్టీ & ట్యాక్స్ ఎగ్గొట్టిన మంచు విష్ణు ? రైడ్స్ లో కీలక ఆధారాలు ?

IT Raids on Manchu Vishnu : టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కన్నప్ప.. ఈ మూవీ ఈనెల 27న థియేటర్లలోకి రాబోతుంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూనే వస్తుంది. ఇప్పుడు ఎట్టకేలకు మూవీ ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు డేట్ ని ఫిక్స్ చేశారు. కన్నప్ప రిలీజ్ కు ముందు మంచు ఫ్యామిలీ కి షాక్ తగిలింది. నటుడు మంచు విష్ణు మాదాపూర్ ఆఫీసులో ఆకస్మికంగా జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన కన్నప్ప సినిమాకు సంబంధించిన జీఎస్టీ చెల్లించారా లేదా అని చెక్ చేయడానికే ఈ దాడులు అని ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే మంచు విష్ణు ఇంట్లో దాదాపు ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించారు.. మరి ఏవైనా ఆధారాలు దొరికాయా? ఈ సోదాలు కన్నప్ప మూవీపై ఎఫెక్ట్ చూపిస్తాయా? అన్నది చూడాలి..


జీఎస్టీ & ట్యాక్స్ ఎగ్గొట్టిన మంచు విష్ణు ?

మంచు విష్ణు కన్నప్ప విషయంలోనే కాదు. వ్యాపారలకు సంబంధించి ఎటువంటి ట్యాక్స్ లు చెల్లించలేదని అందుకే అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారని సమాచారం. ఇకపోతే ఈ రైడ్స్ పై మంచు విష్ణు మీడియా కు క్లారిటీ ఇచ్చారు..తనకు కూడా సమాచారం లేదు అని మీడియా ద్వారా తెలిసింది అని అప్పులు చేసి ఈ సినిమా నిర్మించాను అని అన్ని లెక్కలు కచ్చితం గా ఉన్నాయని స్టేట్మెంట్ ఇచ్చారు.. అయితే అప్పులు చేసి సినిమా చేసాం అని చెప్పటంతో ఇప్పుడు వీరి ఆస్తుల పై మరో చర్చ జరుగుతుంది. జీఎస్టీ & ట్యాక్స్ ను సరిగ్గా కట్టలేదని అందుకే ఈ రైడ్స్ జరిగినట్లు మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న దాదాపుగా ఐదు గంటలపాటు అధికారులు సోదాలు నిర్వహించిన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సోదాల్లో కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తుంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


Also Read : ‘పెద్ది’ స్టోరీ లీక్.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే..!

మోహన్ బాబు ఆస్తుల విషయానికొస్తే.. 

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాల ద్వారా బాగానే ఆస్తులను కూడబెట్టారు. మోహన్ బాబు ఆస్తుల విలువ దాదాపు 589 కోట్లు, అయితే తన ఆస్తుల్లో అత్యంత ఎక్కువ విలువైంది తిరుపతి లో ఉన్న శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ.. నిజానికి ఆయన ఆస్తులను ముగ్గురు పిల్లలకు సమానంగా పంచేసారు. 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ కూడా మంచు విష్ణు చూసుకుంటున్నాడు..అది ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆ బ్యానర్ పైనే కన్నప్ప నిర్మాణం జరుగుతుంది. ఇవే కాకుండా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎన్నో ఖరీదైన భవంతులు ఉన్నాయి. ఐదున్నర కోట్ల విలువ చేసే రేంజర్ రోవర్ ఆటోబయోగ్రఫీ కార్ తో పాటు అనేక లగ్జరీ కార్ లు కూడా ఉన్నట్టు సమాచారం.. వీటితోపాటు మరికొన్నిచోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. మరి వాటన్నిటికీ ఆధారాలు దొరికాయా? లేదా? అన్నది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..

Related News

Aishwarya Rai : మరో వివాదంలో ఐశ్వర్య రాయ్.. కేసులో సంచలన తీర్పు.. ఏం జరిగిందంటే..?

Andhra King Taluka: జెట్ స్పీడ్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఆంధ్రా కింగ్ ఎంతవరకు వచ్చిదంటే?

Dheeraj Mogilineni: డబ్బులు పిండుకోవడం కోసమే సీక్వెల్ సినిమాలు.. అసలు విషయం చెప్పిన నిర్మాత!

Samantha: మరి అంత చనువేంటీ సమంత ..కాస్త గ్యాప్ ఇవ్వచ్చుగా.. ఆ హగ్గులేంటీ!

Comedian Satya: హీరోగా మారిన కమెడియన్ సత్య , రితేష్ రానా మాస్ ప్లాన్

Ajith Kumar: విజయ్‌తో వైరం.. ఎట్టకేలకు నోరువిప్పిన అజిత్‌

Akhanda Thaandavam Promo: అఖండ తాండవం ప్రోమో వచ్చింది… ఇక శివతాండవమే!

Harish Shankar: వార్తలన్నీ అబద్ధాలేనా, త్రివిక్రమ్ తో హరీష్ ఇంత క్లోజ్ గా ఉంటాడా?

Big Stories

×