E-Paper
Advertisement

బాలయ్య బాబుకు సుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీస్ వీళ్ళే.. ఏం అన్నారంటే?

బాలయ్య బాబుకు సుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీస్ వీళ్ళే.. ఏం అన్నారంటే?
Advertisement

Balakrishna birthday: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ (బాలయ్య బాబు) పుట్టినరోజు సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్-టు-బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్యకు టాలీవుడ్ మొత్తం అండగా నిలిచి విష్ చేస్తోంది. ఈ క్రమంలో ఆయన పిల్లలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఎమోషనల్ బర్త్ డే విషెస్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

Read also-Gundeninda GudiGantalu Today episode: మీనాను కూల్ చేసిన బాలు.. రవి, శృతి ల పెళ్లిరోజు..రోహిణి దొరికిపోయిందా..?

“హ్యాపీ బర్త్ డే, నాన్న!

Advertisement

నేను ఎదుగుతున్న క్రమంలో సూపర్ హీరో కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం రాలేదు.. మిమ్మల్ని చూస్తే సరిపోయేది. మీ ప్యాషన్, పట్టుదల, నిరంతర కృషి నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. నా జీవితానికి సపోర్ట్‌గా నిలిచినందుకు, నా మెంటార్‌గా, నాలో ఎనర్జీని నింపే గొప్ప ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నందుకు థాంక్యూ నాన్న. మీ బిడ్డగా పుట్టడం నేను చేసుకున్న అతిపెద్ద అదృష్టం. రాబోయే కాలంలో మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, నిండు సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Read also-సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా కన్నుమూత..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘#HappyBirthdayNBK’ అనే హాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. అభిమానులు ఆయన సినిమాల పోస్టర్లు, ఐకానిక్ డైలాగ్స్ షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు ‘ఆహా అన్‌స్టాపబుల్’ టాక్ షో, ఇంకోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవలు అందిస్తున్న బాలయ్య బాబు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి.

 

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×