E-Paper
Advertisement

‘కింగ్ 100 ‘ అప్డేట్.. టబు బర్త్ డే సర్ప్రైజ్.. పూనకాలు పక్కా..!

‘కింగ్ 100 ‘ అప్డేట్.. టబు బర్త్ డే సర్ప్రైజ్.. పూనకాలు పక్కా..!
Advertisement

King 100 : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న 100వ చిత్రం పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈ మూవీలో హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 28 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా రావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా టబూ బర్త్ డే సందర్భంగా ఆమె పాత్రను రీవిల్ చేస్తూ అదిరిపోయే గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి టబూ లుక్ ఎలా ఉంది? అలాగే ఏ పాత్రలో ఆమె కనిపించబోతుంది అన్న విషయాన్ని మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

‘మహంతి జాన్సీ రాణిగా’ టబు.. 

నాగార్జున సినిమాలంటే మాస్ యాక్షన్ అని అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలన్నీ కూడా పవర్ ఫుల్ యాక్షన్ జానెర్ లోనే వస్తున్నాయి.. ప్రస్తుతం నాగ్ నటిస్తున్న వందవ చిత్రం కింగ్ 100.. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి అన్న విషయం తెలిసిందే. తాజాగా ఇందులో నటిస్తున్న టబు బర్త్డే సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా ఆమె పాత్రను రీవిల్ చేస్తూ అదిరిపోయే గ్లింప్స్ వీడియోను షేర్ చేశారు. చిత్రయూనిట్.. ఇందులో టబూ పవర్ఫుల్ పాత్రలో నటిస్తుంది అని తెలుస్తుంది. మహంతి ఝాన్సీ రాణి అంటూ ఆమె చెప్పిన డైలాగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తానికి తాజాగా విడుదలైన వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. ఈ సినిమాలో ఈ పాత్ర ఎంతవరకు హైలైట్ అవుతుందో అన్నది తెలియాలి అంటే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.. టబు బర్త్ డే స్పెషల్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన వీడియో ఎలా ఉందో ఒక్కసారి ఇక్కడ చూసేయ్యండి..

Advertisement

Related News

గ్యాంబ్లింగ్ థ్రిల్లర్ గా ‘పాకెట్ రాకెట్స్’ టీజర్.. నిహారిక ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?

యశ్ కోసం రామాయణ రిజెక్ట్ చేసిన నటి…నీ పిచ్చి తగలెయ్యా !

విశ్వక్ సేన్ ‘ఈఎన్‌ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్… విజయ్ దేవరకొండ వాయిస్ తో…

మరో కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. ఐడియా అదుర్స్!

సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనేనా? పెళ్లి తేదీ ఫిక్స్!

జిమ్ జిమ్ తార పాటకు లక్ష్మీ ఆంటీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

త్రివిక్రమ్ కి నాగవంశీకి చెడిందా?

Big Stories

Advertisement
×