E-Paper
Advertisement

రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి ‘హెల్లాల్లోల్లో’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి ‘హెల్లాల్లోల్లో’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
Advertisement

Peddi Video Song: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “పెద్ది” (Peddi). ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి ‘హెల్లాల్లోల్లో’ (Hellallallo) అనే పూర్తి స్థాయి వీడియో సాంగ్‌ను ప్రసిద్ధ మ్యూజిక్ లేబుల్ ‘టి-సిరీస్ తెలుగు’ యూట్యూబ్ వేదికగా విడుదల చేసింది.

Read also-థియేటర్లలో మళ్లీ ‘గబ్బర్ సింగ్’ పూనకాలు.. రీ-రిలీజ్ హంగామా ఎప్పుడంటే?

Advertisement

రామ్ చరణ్ మాస్ జాతర

ఈ పాటలో రామ్ చరణ్ తనదైన గ్రేస్‌ఫుల్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో దుమ్మురేపారు. రగ్గడ్ మరియు ఊరమాస్ లుక్‌లో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, టాలెంటెడ్ నటి శృతి హాసన్ తమ గ్లామర్, అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

ఎ.ఆర్. రెహమాన్ మ్యాజిక్

సాధారణంగా క్లాసిక్, మెలోడీ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఎ.ఆర్. రెహమాన్, ఈసారి బుచ్చిబాబు మార్క్ మాస్ కథకు తగ్గట్టుగా అదిరిపోయే మాస్ బీట్స్‌ను అందించారు. వినగానే హుషారెత్తించేలా ఉన్న ఈ ట్యూన్ థియేటర్లలో ప్రేక్షకులతో స్టెప్పులు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది.

Read also-కేరళ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ ‘హ్యాపీ’ సరికొత్త రికార్డు.. 4 రోజుల్లోనే భారీ కలెక్షన్స్!

బుచ్చిబాబు సన గ్రాండ్ విజువల్స్

ఉప్పెన చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన, ఈ పాటను విజువల్స్ పరంగా చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. భారీ సెట్టింగులు, వందలాది మంది బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లు, కలర్‌ఫుల్ లైటింగ్ మరియు రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ప్రతి ఫ్రేమ్ ఎంతో గ్రాండ్‌గా డిజైన్ చేయబడింది.

Related News

బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి చూడాల్సిన టాప్ తెలుగు సినిమాలు

స్నేహాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు.. ప్లేలిస్ట్‌లో ఉండాల్సిన 10 సాంగ్స్

‘ఎల్లమ్మ’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఎప్పుడంటే..?

‘ఫౌజీ’లో ప్రభాస్ మదర్ ఎవరో తెలుసా?.. ఈ పేరు వింటే షాక్ అవుతారు!

సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే 15 బెస్ట్ ఫ్రెండ్ పాత్రలు

దుమ్ములేపుతున్న’స్పైడర్ మ్యాన్’..రెండు రోజుల్లో వచ్చిందెంతో తెలుసా ?

ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్..? ఎట్టకేలకు నోరు విప్పిన అనుపమ!

మా నాన్న విజయ్ తో హాలీవుడ్ మూవీ తీస్తా – జేసన్ సంజయ్

Big Stories

Advertisement
×