E-Paper
Advertisement

Pooja Hegde: ప్రభాస్ పరువు తీసేసిన హీరోయిన్.. సోషల్ మీడియాకు డార్లింగ్ గుడ్ బై…

Pooja Hegde: ప్రభాస్ పరువు తీసేసిన హీరోయిన్.. సోషల్ మీడియాకు డార్లింగ్ గుడ్ బై…
Advertisement

Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది.. ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీగా ఉండేది.. ఈమధ్య ఏ సినిమా చేసిన కూడా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్ర చేసుకుంది.. ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఈ అమ్మడు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది.. అందులో ప్రభాస్ పరువు తీసేలా మాట్లాడింది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.. అసలు పూజా ప్రభాస్ గురించి ఏం చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం..

ప్రభాస్ పై పూజా షాకింగ్ కామెంట్స్…

టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే బాలీవుడ్ లో మాత్రమే కాదు అటు తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. ఈమధ్య ఈమెకు బ్యాడ్ టైం నడుస్తుంది.. ఏ ఇండస్ట్రీలో ఏ సినిమా చేసినా కూడా అవి పెద్దగా హిట్ అవ్వలేదు.. దాంతో ప్రస్తుతం సినిమాల కథలు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది.. ఈ క్రమంలో ఈమె ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా ఆమెకు ఒక ప్రశ్న ఎదురయింది. అందులోని యాంకర్ మీరు నటించిన స్టార్ హీరోలలో సోషల్ మీడియాని తక్కువ వాడే హీరో ఎవరు చెప్పండి అని అడుగుతారు. పూజ హెగ్డే అస్సలు ఆలస్యం చేయకుండా ప్రభాస్ పేరు చెప్పేస్తుంది. నిజానికి ప్రభాస్ కు సోషల్ మీడియా గురించి పెద్దగా తెలియదు. ఆయన సినిమా ప్రమోషన్స్ గురించి టీం చూసుకుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ అతను యాక్టివ్ గా ఉండడు.. నేను చూసిన ఎంతోమంది స్టార్స్లలో అతను సోషల్ మీడియాని ఎక్కువ వాడడు అని చెప్పింది.. ఆ మాట వినగానే ఆ యాంకర్ షాక్ అవుతుంది.. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పూజా హెగ్డే పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ గురించి నువ్వు ఇలా మాట్లాడటం అస్సలు బాగోలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై పూజా హెగ్డే ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి..

Advertisement

Also Read :జబర్దస్త్ పై హరికృష్ణ షాకింగ్ కామెంట్స్.. కన్నీళ్లు తెప్పిస్తున్న లైఫ్ స్టోరీ..

సోషల్ మీడియాకు డార్లింగ్ గుడ్ బై.. 

సోషల్ మీడియాకు ప్రభాస్ గుడ్ బై చెప్పేస్తున్నాడంటూ వార్త సంచలనంగా మారింది.. ఓ ఇంటర్వ్యూలో పూజ హెగ్డే సోషల్ మీడియాకు ప్రభాస్ దూరంగా ఉంటాడు అని చెప్పింది. దాంతో ఈ వార్త నెట్టింట ఒక ఊపు ఊపేస్తుంది. ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా సోషల్ మీడియాకి ప్రభాస్ గుడ్ బై అంటూ వినిపిస్తుంది.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారింది.. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ‘ఫౌజీ’ తర్వాత ‘స్పిరిట్’ చిత్రంలో కనిపించనున్నారు. ఇది పోలీస్ యాక్షన్ డ్రామా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతుంది. వీటి తర్వాత ఆయన గతంలో నటించిన సినిమాలకు సీక్వెల్ సినిమాలైనా… కల్కి 2, సలార్ 2, రాజా సాబ్ సినిమాలు కూడా రాబోతున్నాయి. రీసెంట్ గా వచ్చిన రాజా సాబ్ మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఫౌజీ సినిమా కోసం డార్లింగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు..

Advertisement

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×