E-Paper
Advertisement

Rashmika Mandanna : నా లైఫ్ లో కూడా అలా జరిగింది, రష్మిక గతంలో అంత బాధ అనుభవించిందా?

Rashmika Mandanna : నా లైఫ్ లో కూడా అలా జరిగింది, రష్మిక గతంలో అంత బాధ అనుభవించిందా?
Advertisement

Rashmika Mandanna : ఛలో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక. వెంకీ కుడుముల దర్శకుడుగా పరిచయమైన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో చేసిన గీతగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా అప్పట్లో దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

తర్వాత విజయ్ హీరోగా డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు కానీ విజయ్తో మాత్రం రష్మికా కు మంచి బాండింగ్ ఏర్పడింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి సక్సెస్ అందుకు. ఆ తర్వాత మళ్లీ వెంకీ దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా తర్వాత రష్మిక రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది.

రష్మిక గతంలో బాధ అనుభవించిందా?

Advertisement

కన్నడ హీరో రక్షిత్ శెట్టితో రష్మికకు రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో చాలా కథనాలు కూడా వీళ్ళ గురించి వినిపించాయి. ఇక రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ సాధించింది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సక్సెస్మెంట్ నిర్వహించింది.

ఈ సక్సెస్ మీట్ లో రష్మిక మాట్లాడుతూ… ఈ కథను విన్నప్పుడు నేను ఈ సినిమాను ఫస్ట్ చేయాలి అని అనుకున్నాను. ఎందుకంటే భూమా లైఫ్ లో ఏమేమి జరిగిందో, నా లైఫ్ లో కూడా కొన్ని అలాంటివి జరిగాయి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇదే మన అందరి లైఫ్ లో జరిగింది అని. జరిగేటప్పుడు నా లైఫ్ లో అయితే సుధీర్ లాంటి ప్రొఫెసర్ లేరు దుర్గా లాంటి ఫ్రెండ్ లేరు. అంటూ చెప్పుకొచ్చింది.

రష్మిక ఆంతర్యం ఏమిటో?

Advertisement

ఈ సినిమాను చూస్తే రష్మిక మాటల వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో కొంతమేరకు అర్థమవుతుంది. సినిమాలో భూమా దేవి అనే క్యారెక్టర్ ను విక్రమ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బహుశా అలాంటి అనుభవం రష్మిక లైఫ్ లో జరగడం వలన ఇలా మాట్లాడిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి కంట్రోల్ చేయడం అంటే అది ఒక రకమైన టార్చర్. దానినే గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రాహుల్ చూపించాడు. అయితే అలాంటి సంఘటనలు నా జీవితంలో జరిగాయి అని రష్మిక చెప్పడం వల్ల ఆంతర్యం ఏమిటో.

Also Read: SKN On Bandla : పేరు తీయకుండానే రెచ్చిపోయిన ఎస్కేఎన్, బండ్ల రియాక్షన్ ఏంటో?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×