RT76: టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ తాజాగా మాస్ జాతర సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.. ఈ మూవీతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ కొడతాడని అందరూ అనుకున్నారు.. కానీ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. గత కొన్నేలుగా రవితేజ అకౌంట్లో బ్లాక్ బస్టర్ పడలేదు. ఈ మూవీతో కచ్చితంగా హిట్ కొడతాడని రవితేజా అభిమానులు కూడా భావించారు.. మళ్లీ మాస్ జాతర నిరాశను మిగిల్చింది. ఇప్పుడు రవితేజ 76వ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.. త్వరగా షూటింగ్ పూర్తిచేసుకుని థియేటర్లోకి వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.. ఈ క్రమంలో ఈ మూవీ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.. తాజాగా రవితేజ ఓటీటీ డీల్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ డీటెయిల్స్ ఒకసారి చూసేద్దాం..
మాస్ మహారాజ రవితేజ ఈ మధ్య కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్నారు.. మాస్ జాతర మూవీని కొత్త డైరెక్టర్ తెరకెక్కించారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల తో తన 76 వ సినిమా చేస్తున్నాడు.. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్ లో ఎమోషన్స్ కలగలిపి పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రవితేజతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తాలూకా టైటిల్ గ్లింప్స్ నేడు విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి ఆల్రెడీ ఓటిటి ఇంకా శాటిలైట్ పార్ట్నర్స్ లాక్ అయ్యిపోయారు.. ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ని ఫిక్స్ చేస్తారో అని రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్.. ఇక ఓటీటీ పార్ట్నర్ ని కూడా ఈ సినిమా లాక్ చేసుకుంది.. స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ సంస్థ జీ 5 వారు సొంతం చేసుకున్నారు. అలాగే శాటిలైట్ హక్కులు కూడా జీ తెలుగు సంస్థే సొంతం చేసుకుంది..
రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన ధమాకా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.. ఇప్పుడొచ్చినా మాస్ యాత్ర సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను మాత్రమే సొంతం చేసుకుంది. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా హిట్టు కొడతానని నమ్మకంతో రవితేజ తన 76వ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి చాలా రోజులైంది. షూటింగ్ పూర్తిచేసుకుని వచ్చే ఏడాది థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది. కనీసం ఈ మూవీ అయినా బ్లాక్ బస్టర్ హిట్ పడితేనే రవితేజ హిట్ ట్రాక్ మళ్లీ ఫామ్ లోకి వస్తుంది. ఈ చిత్రానికి కూడా భీమ్స్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో మాసోడు ఎలాంటి పోటీ ఇస్తాడో చూడాలి.. ఈ మూవీలో