Rithu Chowdary: ఈమధ్యకాలంలో సెలబ్రిటీలు ఎవరు అనేది పెద్ద ప్రశ్నగా మారింది.ఒకప్పుడు స్టార్స్ అంటే.. ఎన్నో కష్టాలు పడి, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలో తమకంటూ ఆమె గుర్తింపు తెచ్చుకున్నవారు అని చెప్పుకొచ్చేవారు. కానీ, ఇప్పుడు అలా లేదు. సోషల్ మీడియాలో బట్టలు విప్పి ఫోటోలు పెడితే వారు స్టార్స్ అయిపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యినవారు కూడా ఇప్పుడు స్టార్స్ అని చెప్పుకుంటున్నారు. అంతేనా ఆ సోషల్ మీడియా ద్వారానే గుర్తింపుతో పాటు డాబు కూడా సంపాదిస్తున్నారు. ఈ కాలంలో డబ్బు సంపాదించాలంటే సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పెట్టినా చాలు అనే స్టేజికి వచ్చింది. ఇక ఒక చిన్న నటిగా కెరీర్ ను మొదలుపెట్టి.. సీరియల్స్ లో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఒక చిన్నది.. ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్. ఆమె ఎవరో కాదు రీతూ చౌదరి.
సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించింది రీతూ. ఏ ముహుర్తనా ఈ చిన్నది జబర్దస్త్ లో అడుగుపెట్టిందో అప్పటినుంచి అమ్మడు రేంజ్ మారిపోయింది. ఒక్క స్కిట్ హిట్ అవ్వడంతో.. ఆ కమెడియన్ కి.. ఈ కమెడియన్ కి ఆమెతో లింక్ పెట్టి.. కొన్ని స్కిట్స్ లో హైలైట్ చేసి రీతూను కూడా కమెడియన్ ను చేశారు. అంతటితో ఆమె ఆగకుండా మిగతా షోస్ లలో అందాల ఆరబోత చేస్తూ మరింత ఫేమస్ అయ్యింది. అలా సోషల్ మీడియాలో గ్లామర్ తో పిచ్చెక్కించడం మొదలుపెట్టింది.
ఇక రీతూను ట్రోల్ చేస్తూ.. చేస్తూ మరింత ఫేమస్ అయ్యేలా చేశారు నెటిజన్స్. ఈమధ్య ఒక స్కామ్ లో ఇరుక్కొని అమ్మడి పేరు మారుమ్రోగిపోయిందన్న విషయం అందరికీ తెల్సిందే.ఇక ఎన్ని జరిగినా .. ఎంత ట్రోల్ చేసినా కూడా రీతూ పట్టించుకోకుండా సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ హల్చల్ చేస్తుంది. ఇప్పటివరకు చిన్న చిన్న డ్రెస్ లు వేసుకొని అందాలను ఆరబోసిన రీతూ.. ఇప్పుడు ఏకంగా బ్రా తోనే దర్శనమిచ్చింది.
తాజాగా బీచ్ వెకేషన్ కు వెళ్ళిన ఈ చిన్నది.. అక్కడ కేవలం బ్రా, షార్ట్ తో కనిపించి కనువిందు చేసింది. బీచ్ ఒడ్డున.. నిలబడి అందాలను ఆరబోసింది. నడుము అందాలను ఒకపక్క.. థైస్ అందాలు ఇంకోపక్క చూపిస్తూ.. మరో పక్క క్లీవేజ్ షో చేస్తూ పిచ్చెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ ను షేక్ చేస్తున్నాయి.
ఇక రీతూ ఫోటోలపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మది ఫిగర్ ని పొగిడేస్తుండగా.. మరికొందరు మాత్రం అలాంటి ఫొటోలు పెట్టినందుకు ఏకిపారేస్తున్నారు. ఛీ సిగ్గు లేదా.. ఇంకా మొత్తం విప్పేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయిగా అని కొందరు అంటుండగా.. మరికొందరు ఇలాంటి దరిద్రాలు ఇంకెన్ని చూడాలో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక విమర్శలు పక్కన పెడితే.. రీతూ అందాల ఆరబోత సూపర్ ను ఇంకొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.